Actress: పెట్‌డాగ్‌కు బర్త్ డే చేసిన హీరోయిన్.. అమ్మాయిలా ముస్తాబు చేసి మరీ సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో
ప్రముఖ తమిళ నటి మహాలక్ష్మికి మూగ జీవాలంటే ఎంతో ఇష్టం. అందుకే ఆమె ఇంట్లోనే మైలో అనే పెట్ డాగ్ ను పెంచుకుంటోంది. తాజాగా ఆమె తన పెట్ డాగ్ బర్త్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. అనంతరం అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
