ఈ ఒక్కటి చేస్తే చేతుల తిమ్మిర్లు, నిద్రలేమి సమస్యలు శాశ్వతంగా పోతాయ్
Prasanna Yadla
09 August 2026
Pic credit - Pinterest
ఇలా పొడి చేసి మీరు ఒక్కసారి తాగితే ఎప్పటి నుంచో ఉన్న చేతుల తిమ్మిర్లు, నిద్రలేమి సమస్యలు మొత్తం పోతాయి. అదేంటో ఇక్కడ చూద్దాం..
చేతుల తిమ్మిర్లు
మరి, అసలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..
తయారీ విధానం
మీరు ముందుగా ఒక గ్లాసు పాలను తీసుకుని చిన్న గిన్నెలో పోసి సన్నని మంటపై వీటిని బాగా మరిగించాలి.
గ్లాసు పాలు
ఇంకా దీనిలో గ్లాస్ పాలలో ఒక స్పూన్ గసగసాలను తీసుకుని వాటిని బాగా కడిగి 15 నిమిషాల పాటు నానబెట్టాలి.
గసగసాలను
ఇప్పుడు ఈ నానిన గసగసాలను తీసుకుని నీటితో దీనిని మెత్తగా పేస్ట్‌లా చేసి పెట్టుకోవాలి
మెత్తగా పేస్ట్‌లా
ఇక ఇప్పుడు స్పూన్ సోంపును కూడా తీసుకుని దీనిని బాగా దంచి రెడీ చేసి పాలు మరిగిన తర్వాత వేయాలి
పాలు మరిగిన తర్వాత వేయాలి
దానిలో గసగసాల పేస్ట్ వేసి మీడియం మంటపై 10 నిమిషాలు ఉంచి మరిగిస్తూ పటిక బెల్లం పొడి వేసి తాగడమే
పటిక బెల్లం పొడి వేసి తాగడమే
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)