అద్భుతమైన ఔషధ గుణాలు.. డయాబెటిస్ కూడా నయం చేసే పవర్ ఉన్న ఆకు
Prasanna Yadla
09 August 2026
Pic credit - Pinterest
ఈ మామిడి ఆకులను తక్కువ అంచనా వేయకండి. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి
ఎన్నో ఔషధ గుణాలు
ఇంకా వీటిని అనేక రకాల వంటల్లో కూడా దీనిని వేసుకుంటారు. దీని వలన ఎలాంటి లాభాలు ఉన్నాయంటే?
అనేక రకాల వంటల్లో
ఈ ఆకుల్లో విటమిన్ సి, బి, ఎ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా పోషకాలు కూడా
ఇంకా పోషకాలు కూడా
ఈ ఆకులలో అనేక ఔషధ గుణాలు ఉండటంతో ఎన్నో సమస్యలను కూడా ఇది నయం చేస్తుంది
ఇది నయం చేస్తుంది
ఈ మామిడి ఆకు రసం డయాబెటిక్ పేషెంట్లలో బ్లడ్ షుగర్ లెవల్స్ కూడా ఇది బ్యాలెన్స్ చేస్తుంది
బ్లడ్ షుగర్ లెవల్స్
ఇంకా వీటిని తీసుకుంటే జీర్ణక్రియను పని తీరును కూడా ఇది మెరుగుపరుస్తుంది
జీర్ణక్రియను పనితీరు
ఈ ఆకులు బరువు తగ్గించడంలో కూడా ఎంతగానో సహాయపడతాయి
బరువు తగ్గించడంలో
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)