AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్య నీతి: భార్య అందంగా ఉంటే భర్తకు ఎందుకు సమస్యలు వస్తాయి?

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. భార్య అందం భర్తకు సమస్యగా కచ్చితంగా మారుతుందని చాణుక్యుడు చెబుతున్నారు.

Prasanna Yadla
| Edited By: |

Updated on: Aug 09, 2026 | 8:52 PM

Share

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.  భార్య అందం భర్తకు సమస్యగా కచ్చితంగా మారుతుందని చాణుక్యుడు చెబుతున్నారు

1 / 5
భర్త అన్ని విషయాల్లో తక్కువగా ఉండి, కానీ భార్య అందంగా ఉంటే, అదే పెద్ద సమస్య అని చాణుక్యుడు చెబుతున్నారు.  చాణక్య నీతి ప్రకారం భార్య అందం గురించి భర్త ఎక్కడా చెప్పకూడదు. ఆమె గురించి గొప్పలు చెప్పుకోవడం అంత మంచిది కాదు. అందంగా ఉన్న  భార్య , భర్తను గౌరవించకపోతే అక్కడ సమస్యలు ఎక్కువగా ఉంటాయి

2 / 5

నేను మాత్రమే అందంగా ఉన్నాను అని భార్య అనుకోవడం చాలా తప్పు , భర్తతో మాట్లాడే విధానం, ఆయనపై చూపించే ప్రేమలో కూడా అందం కనిపించాలి ఆమె అందానికి భర్త తగ్గుతాడని అనుకోవటం అది మూర్ఖత్వం. ఇది భార్యాభర్తలను అసలు హ్యపీగా ఉంచదు. ఇది కాపురంలో సమస్యలకు దారితీస్తుంది.

3 / 5

ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం దాంపత్య జీవితాన్ని ఇద్దరు సమానంగా గడపాలి. అంటే భర్త సంపద తక్కువ ఉండి, భార్య అందంగా ఉండి ఇంకా ఎక్కువగా సంపాదిస్తే వీరిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండలేరు. ఒక గెలిస్తే ఇద్దరూ గెలిచినట్లే.  ఇద్దరి బంధం స్నేహం ఎక్కువగా ఉండాలి అప్పుడే కాపురాలు నిలబడతాయి

4 / 5

కాబట్టి  భర్తలు, భార్య అందంగా ఉండాలని కాదు మిమ్మల్ని అందంగా చూసుకోవాలని కోరుకోండి. ( నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి)

5 / 5
Follow Us
అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం..ఆ లాస్ట్‌ మెసేజ్‌

అరుదైన ఘట్టానికి కౌంట్‌ డౌన్‌.. వెలిగొండకు కృష్ణా జలాలు..

రాకా సినిమాలో టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ.. సెప్టెంబర్‏లో షూటింగ్..

మటన్‌లోని ఈ పార్ట్ మోస్ట్ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..

రూ.500 నోటు అసలుదా? నకిలీదా? ఈ 3 సీక్రెట్ ఫీచర్లతో గుర్తించండి!

ఇది ఒక్కటి తిన్న చాలు.. జీవితంలో డయాబెటీస్ రాదు!

గోధుమ పిండి లడ్డూ.. ఒక్కటి తిన్నా తిరుగులేని బలం మీ సొంతం

తియ్య తియ్యని బాదుషా.. ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేయాలో తెలుసా?

విజయానికి 4 పరుగులు.. కట్‌చేస్తే.. మ్యాచ్‌ ఆపేసిన అంపైర్లు

ఈ చెట్టుకి డబ్బులు కాస్తాయి.. నిజాయితీ పరుడైన రైతు కథ!