లేటెస్ట్ లుక్‌తో పిచ్చెక్కిస్తోన్న నాగ‌శౌర్య‌..

సంతోష్ జాగ‌ర్ల‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌శౌర్య హీరోగా న‌టిస్తున్న న్యూ మూవీ ప్రీ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్‌. ది గేమ్ విల్ నెవ‌ర్ బ‌బీ ది సేమ్ అనే క్యాప్ష‌న్‌తో దీన్ని రిలీజ్ చేశారు. ఇక ఇందులో నాగ‌శౌర్య‌.. మునుపెన్న‌డూ లేని విధంగా సిక్స్ ప్యాక్ బాడీతో విల్లు ఎక్కు పెట్టి..

లేటెస్ట్ లుక్‌తో పిచ్చెక్కిస్తోన్న నాగ‌శౌర్య‌..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 27, 2020 | 12:11 PM

సంతోష్ జాగ‌ర్ల‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌శౌర్య హీరోగా న‌టిస్తున్న న్యూ మూవీ ప్రీ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్‌. ‘ది గేమ్ విల్ నెవ‌ర్ బ‌బీ ది సేమ్’ అనే క్యాప్ష‌న్‌తో దీన్ని రిలీజ్ చేశారు. ఇక ఇందులో నాగ‌శౌర్య‌.. మునుపెన్న‌డూ లేని విధంగా సిక్స్ ప్యాక్ బాడీతో విల్లు ఎక్కు పెట్టి డిఫ‌రెంట్ లుక్‌తో కనిపిస్తున్నాడు. కాగా ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ అని ముందే చెప్పినా.. ఇప్పుడు వ‌చ్చిన ఫ‌స్ట్ లుక్ చూస్తుంటే మాత్రం రాబోయే సినిమాలో నాగ‌శౌర్య ఆర్చ‌ర్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. కాగా ఇది శౌర్య కెరీర్‌లో 20వ సినిమా.

ఈ సినిమాని శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన్స‌ర్స్ క‌లిసి నిర్మిస్తున్నాయి. ఇక ఈ లుక్ చూసిన ఆయ‌న అభిమానులు మురిసిపోతున్నారు. ల‌వ‌ర్ బాయ్‌లా క‌నిపించే శౌర్య పూర్తిగా మారిపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు. కేవ‌లం అభిమానులు మాత్ర‌మే కాదు ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా స్పందిస్తున్నారు.

Read More:

సీనియ‌ర్ నిర్మాత క‌న్నుమూత‌..

భార‌త్ క‌రోనా తీవ్ర‌త‌రం.. 14 ల‌క్ష‌లు దాటేసిన కేసులు..

ఇబ్ర‌హీంప‌ట్నం మాజీ ఎమ్మెల్యే మృతి

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు