AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రామ‌మందిర భూమి పూజ‌.. ప్ర‌పంచం మొత్తం వీక్షించేలా..!

ఆగ‌స్టు 5న అయోధ్యలో ప్రతిపాదిత రామ‌జన్మభూమిలో నిర్మించ‌బోయే రామాల‌యానికి సంబంధించిన‌ భూమిపూజా కార్య‌క్ర‌మాల‌ను దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ  కార్య‌క్ర‌మానికి ప్రధాని నరేంద్ర మోదీ

రామ‌మందిర భూమి పూజ‌.. ప్ర‌పంచం మొత్తం వీక్షించేలా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 27, 2020 | 12:05 PM

Share

Ayodhya Ram temple bhoomi pujan: ఆగ‌స్టు 5న అయోధ్యలో ప్రతిపాదిత రామ‌జన్మభూమిలో నిర్మించ‌బోయే రామాల‌యానికి సంబంధించిన‌ భూమిపూజా కార్య‌క్ర‌మాల‌ను దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ  కార్య‌క్ర‌మానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజ‌రుకానున్నారు. రామ‌ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం రామాల‌య భూమి పూజా కార్య‌క్ర‌మాలన్నింటినీ దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రసారం చేయనుంది.

కరోనా సంక్షోభ నేపథ్యంలో.. అయోధ్యకు ప్ర‌జ‌లు త‌ర‌లిరావ‌ద్ద‌ని రాయ్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి, రామాల‌య భూమి పూజను చూడాలని, పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు. ఆగ‌స్టు 5న భారతదేశంలోని రామ‌భక్తులు, సాధువులు తాము ఉంటున్న ప్ర‌దేశంలోనే పూజలు చేస్తారని రాయ్ చెప్పారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేసేందుకు ఇతర ఛాన‌ళ్లు కూడా సన్నాహాలు చేస్తున్నాయన్నారు.

Read More: 

గుడ్ న్యూస్: సప్లిమెంటరీ, బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు పాస్‌ మార్కులు..

గుడ్ న్యూస్: ఇక కామర్స్‌, ఆర్ట్స్‌ విద్యార్థులకూ ‘గేట్‌’ రాసే అవకాశం..!

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు