5

‘పులిని’ చూసి హడలెత్తి న మూగజీవాలు, నిజమేనా? యూట్యూబర్ భలే సృష్టి

థాయిలాండ్ లోని ఓ యూ ట్యూబర్ సరదా వీడియోలతో జనాలకు వినోద కాలక్షేపం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఓ బొమ్మ పులిని తయారు చేసి దాన్ని కోతులు, కుక్కలు, పిల్లుల వంటి జంతువుల వద్ద పెట్టడం, అవి భయంతో పరుగులు తీయడాన్ని తన వీడియోలో బంధించాడు. ‘ఏంజెల్ నాగా’ అనే తన ఛానెల్ లో దీన్ని అప్ లోడ్ చేయగానే నాలుగు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇతర సోషల్ మీడియా వేదికల్లోనూ ఇది వైరల్ అయింది. […]

'పులిని' చూసి హడలెత్తి న మూగజీవాలు, నిజమేనా? యూట్యూబర్ భలే సృష్టి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 11, 2020 | 3:51 PM

థాయిలాండ్ లోని ఓ యూ ట్యూబర్ సరదా వీడియోలతో జనాలకు వినోద కాలక్షేపం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఓ బొమ్మ పులిని తయారు చేసి దాన్ని కోతులు, కుక్కలు, పిల్లుల వంటి జంతువుల వద్ద పెట్టడం, అవి భయంతో పరుగులు తీయడాన్ని తన వీడియోలో బంధించాడు. ‘ఏంజెల్ నాగా’ అనే తన ఛానెల్ లో దీన్ని అప్ లోడ్ చేయగానే నాలుగు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇతర సోషల్ మీడియా వేదికల్లోనూ ఇది వైరల్ అయింది. అయితే చివరలో అతగాడు ఈ మూగజీవాల ఆకలి తీర్చేందుకు వాటికి ఆహారం పెట్టడమే హైలైట్ ! ఈ ఫన్నీ వీడియోను మనమూ చూసేద్దాం !