అయోధ్యపై మళ్లీ కదిలిన ఆర్‌ఎస్‌ఎస్

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో మోహన్ భగవత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాముడి పని కార్యరూపం దాల్చేలా మనం పని చేయాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. ఇది మన పని.. మనకోసం చేయాల్సిన పని అంటూ పిలుపునిచ్చారు. మరోవైపు అయోధ్యలో రామాలయం నిర్మాణంపై విశ్వ హిందూ పరిషత్ కూడా స్పందించింది. మోహన్ భగవత్ […]

అయోధ్యపై మళ్లీ కదిలిన ఆర్‌ఎస్‌ఎస్
Follow us

| Edited By:

Updated on: May 28, 2019 | 12:25 PM

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో మోహన్ భగవత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాముడి పని కార్యరూపం దాల్చేలా మనం పని చేయాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. ఇది మన పని.. మనకోసం చేయాల్సిన పని అంటూ పిలుపునిచ్చారు.

మరోవైపు అయోధ్యలో రామాలయం నిర్మాణంపై విశ్వ హిందూ పరిషత్ కూడా స్పందించింది. మోహన్ భగవత్ వ్యాఖ్యలను వీహెచ్పీ ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ సమర్థించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని రాజకీయ కోణంలో చూడలేమని అలోక్ కుమార్ అన్నారు. ఇప్పుడు మళ్లీ బీజేపీ అధికారంలో రావడంతో ఆలయ నిర్మాణంపై దృష్టి పెట్టాలని కోరారు.

Latest Articles
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన