వీడియోకాన్ కేసులో చందా కొచ్చార్‌పై సీబీఐ లుకౌట్ నోటీసు

న్యూఢిల్లీ : ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చార్‌ కు మరోషాక్ తగిలింది. వీడియోకాన్ కేసులో సీబీఐ చందాకొచ్చర్ పై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. వీడియోకాన్ సంస్థ‌కు అక్ర‌మ‌ప‌ద్ధ‌తిలో రుణాలు ఇచ్చిన కేసులో చందా కొచ్చార్‌పై సీబీఐ ద‌ర్యాప్తు జ‌రుపుతోంది. చందా కొచ్చార్‌తో పాటు ఆమె భ‌ర్త దీప‌క్ కొచ్చార్‌పై కూడా సీబీఐ కేసు న‌మోదు చేసింది. వీడియోకాన్ గ్రూపు ఎండీ వీఎన్ దూత్‌తో పాటు ఇత‌రులు కూడా ఈ కేసులో ఉన్నారు. వీడియోకాన్ […]

వీడియోకాన్ కేసులో చందా కొచ్చార్‌పై సీబీఐ లుకౌట్ నోటీసు
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:47 PM

న్యూఢిల్లీ : ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చార్‌ కు మరోషాక్ తగిలింది. వీడియోకాన్ కేసులో సీబీఐ చందాకొచ్చర్ పై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. వీడియోకాన్ సంస్థ‌కు అక్ర‌మ‌ప‌ద్ధ‌తిలో రుణాలు ఇచ్చిన కేసులో చందా కొచ్చార్‌పై సీబీఐ ద‌ర్యాప్తు జ‌రుపుతోంది. చందా కొచ్చార్‌తో పాటు ఆమె భ‌ర్త దీప‌క్ కొచ్చార్‌పై కూడా సీబీఐ కేసు న‌మోదు చేసింది. వీడియోకాన్ గ్రూపు ఎండీ వీఎన్ దూత్‌తో పాటు ఇత‌రులు కూడా ఈ కేసులో ఉన్నారు. వీడియోకాన్ సంస్థ‌కు సుమారు రూ.3250 కోట్లు అక్ర‌మంగా ఇచ్చిన‌ట్లు చందాపై కేసు వేశారు.