AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘విరాటపర్వం’లో బాలీవుడ్ నటి.?

దగ్గుబాటి రానా, సాయి పల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాట పర్వం 1992’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్ టబు ఓ కీలక పాత్రలో కనిపిస్తుందని టాక్ వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె పాత్ర కోసం బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ నందిత దాస్‌ను చిత్ర యూనిట్ ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా దీనిపై అధికారిక […]

'విరాటపర్వం'లో బాలీవుడ్ నటి.?
Ravi Kiran
|

Updated on: Aug 14, 2019 | 1:05 PM

Share

దగ్గుబాటి రానా, సాయి పల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాట పర్వం 1992’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్ టబు ఓ కీలక పాత్రలో కనిపిస్తుందని టాక్ వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె పాత్ర కోసం బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ నందిత దాస్‌ను చిత్ర యూనిట్ ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

దర్శకుడు వేణు ఉడుగుల రూపొందిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..
క్రిస్మస్ ఈ టేస్టీ డెజర్ట్స్ ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
క్రిస్మస్ ఈ టేస్టీ డెజర్ట్స్ ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
33 బంతుల్లో సెంచరీ.. కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం
33 బంతుల్లో సెంచరీ.. కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు