AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హత్రాస్ కేసు నిందితుల్లో ఒకడు ఆ గ్రామంలోనే లేడట !

హత్రాస్ కేసు నిందితుల్లో  ఒకడైన రాము అనే వ్యక్తి నేరం జరిగిన రోజున గ్రామంలోనే లేడని అతడు పని చేస్తున్న పాల ప్లాంట్ యజమాని చెప్పాడు. నేరం జరిగిన సెప్టెంబరు 14 న రాము రెండు షిఫ్తుల్లో..

హత్రాస్ కేసు నిందితుల్లో ఒకడు ఆ గ్రామంలోనే లేడట !
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 03, 2020 | 8:48 PM

Share

హత్రాస్ కేసు నిందితుల్లో  ఒకడైన రాము అనే వ్యక్తి నేరం జరిగిన రోజున గ్రామంలోనే లేడని అతడు పని చేస్తున్న పాల ప్లాంట్ యజమాని చెప్పాడు. నేరం జరిగిన సెప్టెంబరు 14 న రాము రెండు షిఫ్తుల్లో పని చేశాడని ఆయన తెలిపాడు. పైగా తన ప్లాంట్ లో పని చేసే మరో పాతిక మంది కార్మికులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారన్నారు. ఆ రోజు ఉదయం మొదట ఓ షిఫ్ట్ లోను, సాయంత్రం మరో షిఫ్ట్ లోను రాము పని చేశాడని, మూడు నెలల క్రితమే అతడు పనిలో చేరాడని ఆ యజమాని చెప్పాడు. ఇది ఈ కేసులో ఓ ట్విస్ట్ గా మారింది. బాధితురాలిపై నలుగురు యువకులు దారుణానికి పాల్పడ్డారు.

Follow Us
1947లో పెట్రోల్ ధర ఎంత ఉండేదో తెలుసా..? ఈ లెక్కలు తెలిస్తే..
1947లో పెట్రోల్ ధర ఎంత ఉండేదో తెలుసా..? ఈ లెక్కలు తెలిస్తే..
రైలు టాయిలెట్‌లో పడిపోయిన బంగారు ఉంగరం..రైల్వే సిబ్బంది చేసిన పని
రైలు టాయిలెట్‌లో పడిపోయిన బంగారు ఉంగరం..రైల్వే సిబ్బంది చేసిన పని
ఒకే ఫ్యామిలీలో 5 మందికి నీట్ ర్యాంక్! సీబీఐ విచారణలో సంచలన నిజాలు
ఒకే ఫ్యామిలీలో 5 మందికి నీట్ ర్యాంక్! సీబీఐ విచారణలో సంచలన నిజాలు
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా వెంటాడిన మృత్యువు.. పెళ్లైన..
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా వెంటాడిన మృత్యువు.. పెళ్లైన..
సింగర్‌పై నోట్ల వర్షం.. ఏకంగా డబ్బుల సంచులే కుమ్మరించిన భక్తులు!
సింగర్‌పై నోట్ల వర్షం.. ఏకంగా డబ్బుల సంచులే కుమ్మరించిన భక్తులు!
LPG గ్యాస్ ఏజెన్సీ పెట్టాలంటే ఎంత పెట్టుబడి కావాలి?
LPG గ్యాస్ ఏజెన్సీ పెట్టాలంటే ఎంత పెట్టుబడి కావాలి?
182 దేశాలు..100 కోట్ల మంది ప్రజలు.. అట్టహాసంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్
182 దేశాలు..100 కోట్ల మంది ప్రజలు.. అట్టహాసంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్
సొరకాయ vs బీరకాయ: సమ్మర్‌లో బాడీని కూల్‌ చేయడానికి ఏది బెస్ట్‌!
సొరకాయ vs బీరకాయ: సమ్మర్‌లో బాడీని కూల్‌ చేయడానికి ఏది బెస్ట్‌!
రేపే JEE Advanced 2026: ఫలితాలు, ర్యాంకులు, JoSAA కౌన్సిలింగ్‌పై
రేపే JEE Advanced 2026: ఫలితాలు, ర్యాంకులు, JoSAA కౌన్సిలింగ్‌పై
అమ్మమ్మల కాలం నాటి పల్లెటూరి సమ్మర్ ఎనర్జీ డ్రింక్
అమ్మమ్మల కాలం నాటి పల్లెటూరి సమ్మర్ ఎనర్జీ డ్రింక్