AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హరీష్ రావు గారు త్వరగా కోలుకోవాలి..

కోవిడ్ నుంచి మంత్రి హరీష్ రావు త్వరగా కోలుకోవాలని ఆంకాక్షిస్తూ తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు..

హరీష్ రావు గారు త్వరగా కోలుకోవాలి..
Sanjay Kasula
|

Updated on: Sep 06, 2020 | 1:22 PM

Share

కోవిడ్ నుంచి మంత్రి హరీష్ రావు త్వరగా కోలుకోవాలని ఆంకాక్షిస్తూ తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు కొవిడ్ పాజిటివ్ నిర్ధార‌ణ అయిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ట్వీట్ చేశారు.

వైరస్‌ లక్షణాలు కనిపించడంతో పరీక్షచేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని మంత్రి హ‌రీష్‌రావు స్వయంగా శనివారం తన ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్‌లో ఉన్నారు. వైద్యుల సూచనలను పాటిస్తూ చికిత్స పొందుతున్నారు. ‘కరోనా ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో నేను వైరస్‌ నిర్ధారణ పరీక్షచేయించుకున్నాను. పాజిటివ్‌గా నివేదిక వచ్చింది. ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఇటీవల నన్ను కలిసినవాళ్లు ఐసొలేషన్‌లో ఉండి, కరోనా టెస్ట్‌ చేయించుకోండి. ఎవరూ నన్ను కలుసుకోవడానికి ప్రయత్నించకండి. నా హెల్త్‌ అప్‌డేట్స్‌ ఎప్పటికప్పుడు మీతో షేర్‌ చేసుకుంటాను’ అని మంత్రి హరీశ్‌రావు తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..