AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ : డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ.600కోట్లు విడుదల

గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు తెలంగాణ సర్కార్ నిధులు మంజూరు చేసింది.

తెలంగాణ : డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి  రూ.600కోట్లు విడుదల
Ram Naramaneni
|

Updated on: Nov 05, 2020 | 1:39 PM

Share

గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు తెలంగాణ సర్కార్ నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రూ.600 కోట్లను విడుదల చేస్తూ గృహనిర్మాణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్‌లో గవర్నమెంట్ రూ.3,750 కోట్లను కేటాయించింది. ఇందులో భాగంగా గతంలో రూ.150 కోట్లు రిలీజ్ చేయగా.. తాజాగా మరో రూ.600కోట్ల విడుదలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కాగా తెలంగాణ సర్కార్ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే అర్హులైన పేద‌ల‌కు ప‌లుచోట్ల డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు. చాలా చోట్ల ఆ ఇళ్ల నిర్మాణ ప‌నులు శ‌ర వేగంగా జరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం కోసం తాజాగా రూ. 600 కోట్ల నిధులు విడుద‌ల చేస్తున్న‌ట్లు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నిధుల‌ను బ‌డ్జెట్ నిధుల‌ నుంచి కేటాయించింది ప్ర‌భుత్వం.

Also Read :

‘ఆంటీ’ అని పిలిచినందుకు వీర బాదుడు బాదింది

మెట్రో రైలులో ప్రయాణించిన పవర్‌స్టార్

తిరుపతిలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?