AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 9 pm

1.ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ సీఎం వైఎస్ జగన్ స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. మొదట శ్రీవారి ఆలయం ముందు ఉన్న బేడి ఆంజనేయ స్వామి ..Read More 2.గోద్రా అల్లర్ల బాధితురాలికి పరిహారం ఇవ్వాల్సిందే.. సుప్రీం తుదితీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోద్రా అల్లర్ల కేసులో బాధితురాలు బిల్‌కిస్ బానో‌ కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. […]

టాప్ 10 న్యూస్ @ 9 pm
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 30, 2019 | 9:22 PM

Share

1.ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ సీఎం వైఎస్ జగన్ స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. మొదట శ్రీవారి ఆలయం ముందు ఉన్న బేడి ఆంజనేయ స్వామి ..Read More

2.గోద్రా అల్లర్ల బాధితురాలికి పరిహారం ఇవ్వాల్సిందే.. సుప్రీం తుదితీర్పు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోద్రా అల్లర్ల కేసులో బాధితురాలు బిల్‌కిస్ బానో‌ కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. 2002లో గుజరాత్ జరిగిన గోద్రా మారణకాండలో సజీవ సాక్షిగా…Read More

3.రాత్రి 8 గంటలు దాటితే క్లోజ్…రేపటినుంచే అమల్లోకి..

మద్యం ఇక గగనమే.. ఇప్పటివరకు ఏరులై పారిన మద్యం అమ్మకాలకు ఏపీ ప్రభుత్వం సడెన్ బ్రేక్ వేసింది. మంగళవారం నుంచి కొత్త మద్యం పాలసీ రానుండటంతో సోమవారం సాయంత్రం మద్యం..Read More

4. విషాదం: పడవ బోల్తా.. 50 మంది గల్లంతు..!

పశ్చిమబెంగాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. మిడ్నాపూర్ జిల్లాలో నదిలో పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో వరదలో కొట్టుకుపోతున్న 10 మందిని జాలర్లు కాపాడారు...Read More 

5. అలెర్ట్: వచ్చే నెలలో 11 రోజులు బ్యాంకులు బంద్

అసలే దసరా పండుగ సీజన్.. డబ్బులతో చాలా పని ఉంటుంది. అందుకే ముందుగానే ఏటీఎం నుంచి మనీ డ్రా చేసుకోండి. ఎందుకంటే వచ్చే నెలలో బ్యాంకులకు మొత్తం 11 రోజులు సెలవులు ఉన్నాయి…Read More

6. తెలంగాణ కేబినెట్ భేటీ.. ఎజెండా ఇదే..!

మంగళవారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ప్రగతిభవన్ వేదికగా సాయంత్రం 4 గంటలకు జరిగే సమావేశంలో ..Read More

7. కేజ్రీవాల్ కాంట్రవర్సీ కామెంట్స్.. భగ్గుమన్న బీజేపీ

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో కాంట్రోవర్సియల్ కామెంట్స్ తో వార్తలకెక్కారు. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు గురవుతున్నారు. ఈ వ్యాఖ్యలపై నెటిజెన్ల మండిపడుతున్నారు…Read More

 8. ముగిసిన నామినేషన్ల పర్వం : హుజూర్ నగర్ బరిలో వీరే..!

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఉపఎన్నిక బరిలో భారీగా అభ్యర్థులు పోటీలో నిలిచారు. దాదాపు 200పైగా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అసంతృప్తులంతా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు…Read More

9. టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్లు ఇవే..!

87 సంవత్సరాల తెలుగు సినీ పరిశ్రమలో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్‌తో పాటుగా అట్టర్ ప్లాప్స్, డిజాస్టర్లు ప్రతి హీరో కెరీర్‌లో ఉన్నాయి. అంతేకాక కొన్ని సినిమాలు అటు డిస్టిబ్యూటర్లకు, ఫైనాన్షియర్లకు భారీ నష్టాలు …Read More

10. ధోని కంటే దేశం ముఖ్యం.. సెలెక్టర్లపై గంభీర్ ఫైర్!

ధోని కంటే దేశం ముఖ్యమని.. అతడు ఆటకు వీడ్కోలు పలికేవరకు నిరీక్షించడం సబబు కాదని అన్నాడు. ఎవరికైనా రిటైర్మెంట్ అనేది తమ వ్యక్తిగతమని.. Read More