టాప్ 10 న్యూస్.. @10 am

1. ఘనంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో సుందరంగా అలంకరించారు. తెల్లవారుజామున.. Read more 2. తలతో పోలీస్ స్టేషన్‌‌కు, నల్గొండలో దారుణం నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో దారుణం జరిగింది. శనివారం సాయంత్రం ఓ యువకుడు (28) దారుణహత్యకు గురైన  ఘటన నాంపల్లిలోని ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. Read more 3. వరదలతో అల్లాడుతున్న ఈశాన్య రాష్ట్రాలు […]

టాప్ 10 న్యూస్.. @10 am
Follow us

| Edited By:

Updated on: Jul 21, 2019 | 10:00 AM

1. ఘనంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో సుందరంగా అలంకరించారు. తెల్లవారుజామున.. Read more

2. తలతో పోలీస్ స్టేషన్‌‌కు, నల్గొండలో దారుణం

నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో దారుణం జరిగింది. శనివారం సాయంత్రం ఓ యువకుడు (28) దారుణహత్యకు గురైన  ఘటన నాంపల్లిలోని ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. Read more

3. వరదలతో అల్లాడుతున్న ఈశాన్య రాష్ట్రాలు

ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అసోంనుం వరదలు ముంచెత్తుతున్నాయి. ఉగ్రరూపం దాల్చిన బ్రహ్మపుత్ర నదితో వరదలో వేల గ్రామాలు చిక్కుకున్నాయి. అటు బీహార్‌..Read more

4. కేరళలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు

భారీ వర్షాలకు కేరళ అతలాకుతలమవుతోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదలు పెరగడంతో ఇడుక్కి డ్యామ్.. Read more

5. తాజ్ మహల్‌లో పూజలు చేస్తాం.. : శివసేన

తాజ్ మహాల్‌కు ముప్పు పొంచి ఉంది. అయితే ప్రమాదం అనండంతో అదేదో ఉగ్రవాదులను పొంచి ఉన్న ముప్పు కాదు.. శివసేన నుంచి ఉన్న ముప్పు. ఏ క్షణాన ఏదైనా జరగవచ్చని.. దీంతో తాజ్.. Read more

6. పసిడి గెలిచిన పంచ్ వీరుడు శివ థాపా

భారత స్టార్ బాక్సర్ శివ థాపా (63 కేజీలు) చరిత్ర సృష్టించాడు. 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ బాక్సర్‌ శివ థాపా కజకిస్తాన్‌ ప్రెసిడెంట్స్‌ కప్‌ టోర్నీ చరిత్రలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని.. Read more

7. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ..ఆర్జీవీని పిచ్చోడ్ని చేసిందట!

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీతో చాలా రోజుల తర్వాత మాస్ హిట్ ఇచ్చాడు పూరి జగన్నాథ్. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తుంది. దీంతో మూవీ యూనిట్ సెలబ్రేషన్స్‌లో మునిగి.. Read more

8. కడ దాకా.. కాంగ్రెస్‌తోనే…

రాజకీయ కురవృద్ధురాలు సీనియర్ కాంగ్రెస్ మహిళా నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ శనివారం మధ్యాహ్నం న్యూఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 81 సంవత్సరాలు. గత కొంత కాలంగా.. Read more 

9. నేటి మధ్యాహ్నం షీలాదీక్షిత్ అంత్యక్రియలు

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో మృతిచెందిన షీలా పార్థివదేహాన్ని.. Read more

10. గెట్ రెడీ.. మరికొన్ని గంటల్లో బిగ్‌బాస్ త్రీ

తెలుగు ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ షో మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమ్ సభ్యులు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లారు. షూటింగ్ ఒక రోజు ముందు జరుగుతుంది కాబట్టి.. Read more