నేటి మధ్యాహ్నం షీలాదీక్షిత్ అంత్యక్రియలు

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో మృతిచెందిన షీలా పార్థివదేహాన్ని నిజాముద్దీన్‌లోని ఆమె నివాసానికి తరలించారు. షీలా దీక్షిత్‌ భౌతిక కాయానికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత సోనియా గాంధీ సహ పలువురు  నేతలు నివాళులర్పించారు. నేడు మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తల సందర్శనార్థం పార్థివ దేహాన్ని ఉంచుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి అంతిమయాత్రగా బయల్దేరి […]

నేటి మధ్యాహ్నం షీలాదీక్షిత్ అంత్యక్రియలు
Follow us

|

Updated on: Jul 21, 2019 | 9:34 AM

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో మృతిచెందిన షీలా పార్థివదేహాన్ని నిజాముద్దీన్‌లోని ఆమె నివాసానికి తరలించారు. షీలా దీక్షిత్‌ భౌతిక కాయానికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత సోనియా గాంధీ సహ పలువురు  నేతలు నివాళులర్పించారు. నేడు మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తల సందర్శనార్థం పార్థివ దేహాన్ని ఉంచుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి అంతిమయాత్రగా బయల్దేరి 2 గంటల తర్వాత నిగమ్‌ బోధ్‌ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

షీలా చివరివరకూ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆమె మృతిపట్ల పార్టీలకతీతంగా సంతాపం వెల్లువెత్తింది. బాలీవుడ్ నటులు, వివిధ రంగాల ప్రముఖు లు సంతాపం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రభుత్వం రెండురోజుల సంతాప దినాలు ప్రకటించింది.

దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..