AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 1 PM

1.రాహుల్ ట్వీట్‌తో రేగిన దుమారం..ఏ విషయంలో అంటే ? బిజెపి నిధుల సమీకరణపై రాహుల్, ప్రియాంక చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. అవినీతిని నిర్మూలిస్తామంటూ అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ.. అవినీతి సొమ్ముతోనే బిజెపి ఖజానా…Read more 2.వైసీపీ మహిళా ఎమ్మెల్యేకు ఎన్నికల కమిషన్ షాక్.. గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవికి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఆమె ఎస్సీ కమ్యునిటీకి చెందినవారో? కాదో..తేల్చాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. […]

టాప్ 10 న్యూస్ @ 1 PM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 19, 2019 | 12:57 PM

Share

1.రాహుల్ ట్వీట్‌తో రేగిన దుమారం..ఏ విషయంలో అంటే ?

బిజెపి నిధుల సమీకరణపై రాహుల్, ప్రియాంక చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. అవినీతిని నిర్మూలిస్తామంటూ అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ.. అవినీతి సొమ్ముతోనే బిజెపి ఖజానా…Read more

2.వైసీపీ మహిళా ఎమ్మెల్యేకు ఎన్నికల కమిషన్ షాక్..

గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవికి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఆమె ఎస్సీ కమ్యునిటీకి చెందినవారో? కాదో..తేల్చాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా జాయింట్…Read more

3.భారత్-నేపాల్ మధ్య ‘కంట్లో నలుసు’గా మారిన ‘కాలాపాని’..

నిన్న మొన్నటివరకు ఇండియాకు మిత్ర దేశంగా ఉన్న నేపాల్ ఇపుడు శత్రు దేశంగా మారిపోయింది. నేపాల్, ఇండియా, టిబెట్ సమీపంలో మూడు ప్రాంతాల ‘ జంక్షన్ ‘ లో ఉన్న ‘ కాలాపాని ‘ ప్రాంతం తమదని, ఇక్కడి నుంచి…Read more

4.చంద్రబాబుకు షాక్! అక్రమ ఆస్తుల కేసు విచారణకు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ఆరోపిస్తూ 2005లో లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్ పై…Read more

5.‘బిగ్ బాస్’ షో లో ముద్దుల పర్వం..

బిగ్ బాస్ షో..ప్రేక్షకులను ఓ రేంజ్‌లో అలరిస్తోన్న విషయం తెలిసిందే. అయితే వివిధ భాషల్లో ప్రసారమవుతోన్న ఈ రియాలిటీ షోపై వివాదాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.  తెలుగులో బిగ్ బాస్ ఇటీవలే ముగిసింది…Read more 

6.ఫరూక్ అబ్దుల్లా నిర్బంధంపై లోక్ సభలో రభస

జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, లోక్ సభ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా నిర్బంధంపై లోక్ సభలో ప్రతిపక్ష సభ్యులు పెద్దఎత్తున ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇది చట్ట విరుధ్దమని, ఆయనను వెంటనే విడుదల చేస్తే సభకు హాజరవుతారని…Read more 

7.ఏపీలో కౌలు రైతులకు గుడ్ న్యూస్..మంత్రి ప్రకటన

కౌలు రైతులకు ‘రైతు భరోసా’ పథకం కింద వచ్చే సొమ్మును అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. డిసెంబర్ 15 లోపు అర్హులైన కౌలు రైతుల వివరాలను సేకరించాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఏపీ…Read more

8.వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చిన టెలికాం కంపెనీలు..

ఇప్పటిదాకా ఒక లెక్క..ఇప్పట్నుంచి ఒక లెక్క. మొబైల్ కంపెనీలు వార్నింగ్ బెల్స్ ఇచ్చేశాయి. త్వరలోనే వినియోగదారులకు భారీగా ఛార్జీలు వడ్డించడానికి సిద్దమయ్యాయి. ఇప్పటికే జియో ఈ జాబితాలో ముందుంది. ప్రస్తుతం జియో…Read more

9.‘అసురన్’ రీమేక్ .. శ్రీకాంత్ అడ్డాలకే ఛాన్స్ ?

వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన చిత్రం అసురన్. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందించబడి 100 కోట్ల కలెక్షన్లు రాబట్టి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్…Read more

10.దివిసీమ ఉప్పెనకు 42 ఏళ్ళు.. ట్రాజెడీ నీడలింకా ఉన్నాయా?

దివిసీమ ఉప్పెనకు నేటితో 42 ఏళ్ళు పూర్తయ్యాయి. 1977 నవంబరు 19వ తేదీ దివిసీమలోని దాదాపు 15 గ్రామాలు రోజూలాగానే నిద్ర లేచాయి. పనిపాటల్లో నిమగ్నమయ్యాయి. ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో…Read more