AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @9PM

1.మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ కవిత! ఆధునిక ప్రపంచంలో… సోషల్ మీడియా వచ్చిన తర్వాత విపత్కర పరిస్థితుల్లో నేతలను చేరుకోవడం.. వారు స్పందించడం చాలా వేగంగా జరిగిపోతున్నాయి. కొన్నిసార్లు రాజకీయాలను పక్కన పెట్టి నేతలు మానవత్వాన్ని చాటుకోవడం వారి…Read more 2.‘దీదీ వర్సెస్ దాదా’గా మారనున్న బెంగాల్ రాజకీయాలు..? దేశమంతా కాషాయ జెండాను ఎగరేయాలని బీజేపీ నేతలు పక్కా ప్రణాళికలు వేస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే అడుగులు వేసిన వారు.. చాలా శాతం విజయం కూడా సాధించారు. […]

టాప్ 10 న్యూస్ @9PM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 19, 2019 | 8:57 PM

Share

1.మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ కవిత!

ఆధునిక ప్రపంచంలో… సోషల్ మీడియా వచ్చిన తర్వాత విపత్కర పరిస్థితుల్లో నేతలను చేరుకోవడం.. వారు స్పందించడం చాలా వేగంగా జరిగిపోతున్నాయి. కొన్నిసార్లు రాజకీయాలను పక్కన పెట్టి నేతలు మానవత్వాన్ని చాటుకోవడం వారి…Read more

2.‘దీదీ వర్సెస్ దాదా’గా మారనున్న బెంగాల్ రాజకీయాలు..?

దేశమంతా కాషాయ జెండాను ఎగరేయాలని బీజేపీ నేతలు పక్కా ప్రణాళికలు వేస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే అడుగులు వేసిన వారు.. చాలా శాతం విజయం కూడా సాధించారు. ఇక బీజేపీ స్వాధీనం చేసుకోవాలనుకున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి…Read more

3.నిరుద్యోగులకు బంపరాఫర్.. ఒకే దెబ్బకు 3 లక్షల ఉద్యోగాలు

నిరుద్యోగులపై ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నా.. కొన్ని బహుళ జాతి సంస్థలు మాత్రం వారికి మంచి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. తమ తమ ఫ్లాట్‌ఫామ్‌లలో లక్షలమందికి ఉపాధిని చూపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ…Read more

4.హైదరాబాద్‌లోని నాంపల్లిలో కుప్పకూలిన పురాతన భవనం! 

హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఓ పురాతన భవనం కుప్పకూలింది. భవనంలో తలదాచుకుంటున్న యాచకుల్లో పలువురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు…Read more

5.వారి బస్సులు సీజ్ చేయడానికి కారణం.. అదేనా?

ఏపీలో రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ రూటే సెపరేటు. రాయలసీమ పాలిటిక్స్‌లో వీరొక బ్రాండ్. స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా మైండ్‌లో ఎదుంటే అది వెంటనే బయటకు చెప్పాల్సిందే. గత టీడీపీ హాయంలో ఎంపీగా కొనసాగిన జేసీ దివాకర్‌రెడ్డి…Read more

6.కోడెల కుమారుడికి… కోటి రూపాయల పెనాల్టీ?

కోడెల ఆత్మహత్యకు ఆయన సంతానమే కారణమని కొంతమంది తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానించి ఆ కుటుంబాన్ని ఇరకాటంలో పెట్టేశారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించి తండ్రి రాజకీయ ఇమేజ్ ను చాలా వరకూ…Read more

7.ఈమె ఎందరికో ఆదర్శం.. హైదరాబాద్‌లో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా తొలి మహిళ

మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు. అదీ ఇదీ అని లేదు అన్ని రంగాల్లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ అందరికీ భిన్నంగా తన ఉద్యోగాన్ని ఎన్నుకుని ఎంతోమందికి…Read more

8.బగ్ పట్టు.. గిఫ్ట్ కొట్టు.. ఎఫ్‌బీ భారీ క్యాష్ ప్రైజ్!

ఇప్పుడంతా డిజిటల్ యుగం అయిపొయింది. ప్రొద్దున్న లేస్తే చాలు.. యువత ఫోన్లకు అతుక్కుపోయి.. తమ డైలీ రొటీన్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కానీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అనేసరికి ప్రైవసీ తక్కువగా ఉంటుంది. హ్యాకర్ల నుంచి తమ డేటాను…Read more

9.మీరు నిత్య యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా?

అందంగా కనిపించాలని, అంతా మిమ్మల్నే చూడాలని, మీ అందాన్ని అంతా పొగడాలని అనుకుంటున్నారా? అయితే ఇలా చేసి చూడండి. మనం కాలుష్యం మధ్య జీవిస్తున్నామనే విషయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. యవ్వనదశలోనే నాలుగు పదుల వయసు…Read more

10.దాదా పదవీకాలం పొడిగించాలి: గంభీర్

బీసీసీఐ అధ్యక్షుడిగా అక్టోబర్‌ 23న బాధ్యతలు తీసుకుంటున్న దాదాకు గౌతమ్‌ గంభీర్‌ అభినందనలు తెలియజేశాడు. ఆయనకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించాలని కోరుకున్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీకి 10 నెలల కన్నా ఎక్కువ సమయం ఇస్తేRead more

టూరిస్టులు ఎగిరి గంతేసే న్యూస్..! జనవరిలో విశాఖలో పండగే పండగ..
టూరిస్టులు ఎగిరి గంతేసే న్యూస్..! జనవరిలో విశాఖలో పండగే పండగ..
పగటి నిద్రతో కలిగే అద్భుత ప్రయోజనాలు!
పగటి నిద్రతో కలిగే అద్భుత ప్రయోజనాలు!
హైదరాబాద్‌లో తొలి తరహా లగ్జరీ మేకప్ స్టూడియో..
హైదరాబాద్‌లో తొలి తరహా లగ్జరీ మేకప్ స్టూడియో..
నెల్లూరు లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. కడప జైలుకు తరలింపు
నెల్లూరు లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. కడప జైలుకు తరలింపు
హృతిక్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. టీమిండియా తోపు క్రికెటర్ భార్య
హృతిక్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. టీమిండియా తోపు క్రికెటర్ భార్య
గుండెకు హాని చేసే ఆహారాలు.. ఈ 5 రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండండి!
గుండెకు హాని చేసే ఆహారాలు.. ఈ 5 రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండండి!
టేస్టీగా ఉన్నాయని ఆ ఫుడ్స్ అతిగా తినేశారంటే.. మీ కిడ్నీ షెడ్డుకే
టేస్టీగా ఉన్నాయని ఆ ఫుడ్స్ అతిగా తినేశారంటే.. మీ కిడ్నీ షెడ్డుకే
అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌‌కు నాగార్జున వార్నింగ్
అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌‌కు నాగార్జున వార్నింగ్
రెండు రోజుల పాటు యూపీఐ సర్వీసులు బంద్.. బ్యాంకు కస్టమర్లకు అలర్ట్
రెండు రోజుల పాటు యూపీఐ సర్వీసులు బంద్.. బ్యాంకు కస్టమర్లకు అలర్ట్