టాప్ 10 న్యూస్ @9PM

1.చరిత్రపై చిచ్చు.. చెరిపేస్తారా ? తిరగరాస్తారా ? మనం చదువుకున్నది.. మన చరిత్ర కాదా..?   బ్రిటిషర్ల దృష్టితో రాసిన చరిత్రేనా ఇది?  ఇతిహాసాన్ని పరిహాసంగా మార్చారా..?  అసలు మన చరిత్ర ఏంటి..? ఎక్కడ మొదలైంది..? ఎవరితో ముగిసింది..? దేశం కోసం పోరాడిన వీరుల్లో కొందరిని మరిచామా…Read more 2.జీ హుజూర్.. ఆ ఇద్దరికే అక్కడ టెన్షన్ ! అక్టోబర్ 21న జరగనున్న హుజూర్‌నగర్ ఉప ఎన్నిక నేతలందరినీ ఏమో గానీ ఆ ఇద్దరు గులాబీ నాయకులను […]

టాప్ 10 న్యూస్ @9PM
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2019 | 8:57 PM

1.చరిత్రపై చిచ్చు.. చెరిపేస్తారా ? తిరగరాస్తారా ?

మనం చదువుకున్నది.. మన చరిత్ర కాదా..?   బ్రిటిషర్ల దృష్టితో రాసిన చరిత్రేనా ఇది?  ఇతిహాసాన్ని పరిహాసంగా మార్చారా..?  అసలు మన చరిత్ర ఏంటి..? ఎక్కడ మొదలైంది..? ఎవరితో ముగిసింది..? దేశం కోసం పోరాడిన వీరుల్లో కొందరిని మరిచామా…Read more

2.జీ హుజూర్.. ఆ ఇద్దరికే అక్కడ టెన్షన్ !

అక్టోబర్ 21న జరగనున్న హుజూర్‌నగర్ ఉప ఎన్నిక నేతలందరినీ ఏమో గానీ ఆ ఇద్దరు గులాబీ నాయకులను తెగ టెన్షన్‌కు గురిచేస్తోందట. ఏం చేస్తారో తెలియదు అక్కడ గెలవాల్సిందేనని అధినేత హుకుం జారీ చేయడంతో గెలుపు బాధ్యతలను…Read more

3.ఫొటో తెచ్చిన తంటా.. క్లారిఫికేషన్ ఇవ్వలేకపోతున్న ఎంపీలు

ఒక ఫొటో పెద్ద తంటానే తీసుకొచ్చింది. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా దీనిపై క్లారిఫికేషన్‌ ఇచ్చేలోపు ఆ ఇద్దరి నేతల తల ప్రాణం కాస్త తోకకు వస్తోంది. ఆ ఇద్దరు మరెవరో కాదండి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నేని…Read more

4.బంద్ సజావుగా సాగేనా? ప్రభుత్వం ఏం చేయబోతుంది?

తెలంగాణలో  ఆర్టీసీ సమ్మెకు వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలపడంతో శనివారం జరగబోయే రాష్ట్రవ్యాప్త బంద్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పలువురు నేతలను అరెస్టు చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే ఆర్టీసీ కార్మికుల…Read more

5.ఆఫ్ఘనిస్తాన్‌లో బాంబు పేలుళ్లు… 20 మంది మృతి… పలువురికి గాయాలు

ఆఫ్ఘనిస్తాన్‌లోని నంగర్‌హార్‌ ప్రొవిన్స్‌లో ఒక మసీదులో రెండు పేలుళ్లు సంభవించాయి. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 18 మంది మరణించారు. 50 మంది వరకూ గాయపడ్డారని అధికారులు…Read more

6.తూర్పుగోదావరి జిల్లా బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు!

తూర్పుగోదావరి జిల్లాలోని తాళ్లరేవు బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది…Read more

7.ఆ ఫోన్లలో 5జీ పని చేయదు.. ఎందుకో తెలుసా?

4జీ యుగం అయిపొయింది. ఇప్పుడు వచ్చేదంతా 5జీ యుగమేనని అంతా అనుకుంటున్నారు. దీనికి అనుగుణంగానే మరికొద్ది రోజుల్లో 5జీ మొబైల్స్ మార్కెట్‌‌‌‌‌‌‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలైన గూగుల్, వన్ ప్లస్‌లు…Read more

8.దాసరి పాత్రలో చిరంజీవి.. మెగాస్టార్ ప్లాన్ అదుర్స్ !

చిరంజీవి కొత్త పాత్ర పోషించబోతున్నారా ? పరిస్థితి.. ఆయన వాలకం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఒక పార్టీ పెట్టి, దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ద్వారా అందరి వాడు కాస్తా కొందరివాడుగా మారిపోయిన చిరంజీవి.. మళ్ళీ అందరివాడు…Read more

9.తొలిసారిగా… ఐపీఎల్ టీం లోకి మహిళ!

ఐపీఎల్‌‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు ఫ్రాంఛైజీ తమ జట్టు సహాయక బృందంలో ఓ మహిళను నియమించుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో ఇలా మహిళకు అవకాశం ఇవ్వడం ఇదే తొలిసారి. ఆర్సీబీ జట్టు తమ అధికారిక ట్విటర్‌లో గురువారం…Read more

10.రోజు లవంగాలు తింటే ఎన్ని ప్రయోజనాలో..!

సుగంధద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. దీనిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి లేని పోపుల డబ్బా ఉండనే ఉండదు. అటు మసాలా కూరలతో పాటుగా, మాంసాహార కూరల్లో, బిర్యానీ తయారీలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాదు దీనిని…Read more

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!