AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది బుడ్డి గ్లాసెడు తాగితే.. 102 జ్వరంతో మండిపోతోన్న ఒళ్ళు కూడా చల్లగా అవుతుంది.. ఎవరికి తెలియని సీక్రెట్

ఫీవర్ వచ్చినప్పుడు నీరసం అవుతారు ఆ సమయంలో నోరు కూడా చేదుగా ఉంటుంది. ఇలాంటప్పుడే ఆరోగ్యంగా ఉండటం కోసం హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి. అలా అని మరి కారం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ కూడా తీసుకోకూడదు. ఫీవర్ ఎంతకీ తగ్గాకపోతే ఇది బుడ్డి గ్లాసెడు తాగితే.. 102 జ్వరంతో మండిపోతోన్న ఒళ్ళు కూడా వెంటనే చల్లబడుతుంది. అదేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 19, 2026 | 4:17 PM

Share
సాధారణంగా ఫీవర్  వచ్చినప్పుడు నీరసం అవుతారు ఆ సమయంలో నోరు కూడా చేదుగా ఉంటుంది. ఇలాంటప్పుడే ఆరోగ్యంగా ఉండటం కోసం హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి. అలా అని మరి కారం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ కూడా తీసుకోకూడదు. ఫీవర్ ఎంతకీ తగ్గాకపోతే ఇది బుడ్డి గ్లాసెడు తాగితే..  102 జ్వరంతో మండిపోతోన్న ఒళ్ళు కూడా వెంటనే చల్లబడుతుంది.  అదేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
ఫుల్ ఫీవర్ గా ఉన్నప్పుడు చెమట, వేడి వలన మీ శరీరంలో నీరు తగ్గుతుంది . అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ మంచిగా పని చేస్తుంది. అది ఏదో కాదు నిమ్మరసం, తేనే. ముందుగా మీరు గోరువెచ్చని నీటిని తీసుకుని దానిలో కొద్దిగా నిమ్మరసంవేసి  దానిలో కొద్దిగా తేనేను కలిపి తీసుకోవడం వలన మన  శరీరానికి కావాల్సిన ద్రవాలు కూడా అందుతాయి. ఇంకా మీకు నీరసం  కూడా కొంతవరకు తగ్గి ఉపశమనం పొందుతారు.

2 / 5
నీరసం ఉన్నప్పుడు తేనే మంచిగా పని చేస్తుంది : ఈ తేనెలో ఎన్నో సహజ చక్కెరలు ఉన్నాయి .మీకు జ్వరంగా ఉన్నప్పుడు ఈ ఆకలి తగ్గి నీరసం అవుతారు. ఇలా మీరు నీరసంగా అనిపించినప్పుడు,  వెంటనే తేనె కలిపిన పానీయంను తీసుకుంటే వెంటనే శక్తి అందుతుంది.

3 / 5
ఇది తాగితే గొంతుకు కూడా  ఉపశమనం కలుగుతుంది: ఇది తాగితే జ్వరంతో పాటు తట్టుకోలేని గొంతు నొప్పి కూడా తగ్గుతుంది. జ్వరంగా ఉన్నప్పుడు మీ గొంతు పొడిబారుతుంటే ఉంటే  ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసం, ఇంకా దీనిలో తేనె వేస్తే మీ గొంతుకు కూడా  మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే, దీనిలో  విటమిన్‌ సి ఉంటుంది.

4 / 5
దీనిని మీరు ఎలా తాగాలంటే ?  ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్‌ తేనె కలిపి దీనిని తాగొచ్చు. అయితే, ఇది జ్వరం వచ్చినప్పుడు మిమ్మల్ని నీరసం కాకుండా చూసుకుంటుంది. జ్వరం ఎక్కువగా ఉంటే, రెండు రోజులు  అయినా కూడా ఇది తగ్గకపోతే మీరు వైద్యుడిని సంప్రదించాలి. ఈ విషయం అసలు మర్చిపోకండి. ఏడాది లోపు పిల్లలకు తేనె అస్సలు ఇవ్వకూడదు.
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

దీనిని మీరు ఎలా తాగాలంటే ? ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్‌ తేనె కలిపి దీనిని తాగొచ్చు. అయితే, ఇది జ్వరం వచ్చినప్పుడు మిమ్మల్ని నీరసం కాకుండా చూసుకుంటుంది. జ్వరం ఎక్కువగా ఉంటే, రెండు రోజులు అయినా కూడా ఇది తగ్గకపోతే మీరు వైద్యుడిని సంప్రదించాలి. ఈ విషయం అసలు మర్చిపోకండి. ఏడాది లోపు పిల్లలకు తేనె అస్సలు ఇవ్వకూడదు. (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్