AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమృత సమానమైన ఈ పాయసం గిన్నెడు తింటే.. వెయ్యి ఏనుగుల శక్తితో పాటు.. ఒంటికి హై ప్రోటీన్స్..

ఒక గిన్నెడు తింటే చాలు టేస్టీగా కమ్మగా ఉంటుంది. బెల్లం, పంచదారతో కలిపి చేస్తారు. నేటికీ కూడా దీనిని ఎంతో మంది తింటారు. పచ్చి పాలు కూడా పోస్తారు కాబట్టి ఆరోగ్యానికి ఎంతో బలం కూడా. ఈ పాయసాన్ని మీరు మీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా తయారు చేసుకుని మంచిగా తినొచ్చు. మరి, లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 19, 2026 | 2:55 PM

Share
పచ్చి కొబ్బరి, అటుకులు కలిపి ఇలా పాయసం చేస్తే తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది తినడానికి కూడా రుచిగా ఉంటుంది. ఒక గిన్నెడు తింటే చాలు టేస్టీగా కమ్మగా ఉంటుంది. బెల్లం, పంచదారతో కలిపి చేస్తారు. నేటికీ కూడా దీనిని ఎంతో మంది తింటారు.  పచ్చి పాలు కూడా పోస్తారు కాబట్టి ఆరోగ్యానికి ఎంతో బలం కూడా. ఈ పాయసాన్ని  మీరు మీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా తయారు చేసుకుని మంచిగా తినొచ్చు. మరి, లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో  చదివి తెలుసుకుందాం..

1 / 5
కావలసిన పదార్థాలు: ఒక కప్పు పచ్చి పాలు, అర కప్పు  పచ్చి కొబ్బరి ముక్కలు లేదా పేస్ట్, రెండు కప్పుల బియ్యం, అర కప్పు అటుకులు,ఒక కప్పు బెల్లం తురుము, ఒక కప్పున్నర పంచదార, కొద్దిగా  ఉప్పు వేస్తే రుచికి మంచిగా ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి,5 జీడిపప్పు, 5 కిస్‌మిస్, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడిని తీసుకోవాలి.

2 / 5
పచ్చి కొబ్బరి అటుకుల పాయసం తయారి విధానం :  ముందుగా అర కప్పు అటుకులను తీసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి, పచ్చి పాలను సిద్ధం చేసుకోవాలి.ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో ఒక కప్పు పాలు పోసి వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి ముక్కలను గ్రైండ్ చేసుకుని మెత్తగా పట్టుకోవాలి. దీని నుంచే వచ్చే పాలను వేరే దానిలోకి తీసుకోవాలి. ఒక గ్లాస్ లోకి తీసుకుని వాటిని పక్కన పెట్టాలి వీటితోనే అసలు  రుచి వస్తుంది.

3 / 5
పచ్చి కొబ్బరి అటుకుల పాయసం తయారి విధానం స్టెప్ 2: ముందుగా గ్యాస్ పొయ్యి వెలిగించి ఆ తర్వాత దీని మీద ఒక  పాన్ పెట్టి దానిలో టీ స్పూన్ నెయ్యి  వేసి దానిలో నాలుగు జీడిపప్పు, కిస్‌మిస్   వేసి వేయించి గిన్నె లేదా ప్లేట్ లో వీటిని పెట్టుకోవాలి. అయితే, జీడిపప్పులను చిన్న చిన్న ముక్కలుగా చేస్తే మంచిగా అవుతాయి, చివర్లో ఇది వేస్తే నోటికి కూడా మంచి రుచి ఉంటుంది.

4 / 5
పచ్చి కొబ్బరి పాయసం తయారి విధానం స్టెప్ 3 : ఇంకో పాన్‌ తీసుకుని దానిలో  కొబ్బరి పాలు,  ఇంకో కప్పు  నార్మల్ పాలు పోసి మరిగించాలి. ఇది కొంచం చిక్కగా అయ్యాక దీనిలో బెల్లం ముక్కలు  వేసి బాగా మిక్స్ అయ్యేలా వీటిని కలుపుకోవాలి. కొద్దీ సేపటీ తర్వాత అర కప్పు అటుకులు, రెండు కప్పుల బియ్యం వేయాలి. వేడి మీద ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా  వేసి  మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. అంతే, వేడి వేడి పచ్చి కొబ్బరి పాయసం రెడీ.

5 / 5
Follow Us
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న

చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..

మీ కారును కూడా హ్యాక్ చేయొచ్చా? ఇంటర్నెట్‌తో నడిచే కార్లకు ముప్పు

నిన్ను చూసి నవ్వినవారే రేపు నిన్ను చూసి గర్వపడాలంటే.. ఈ కథ చదవండి

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే..

హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..

పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ

గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..

చలికాలంలో కళ్ల మంట, దురద, నీళ్లు వస్తున్నాయా? ఇలా కాపాడుకోండి

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నొచ్చాయంటే?