AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షుగర్ సమస్యకు దీనికి మించిన మందు లేదు.. డయాబెటిస్ కు తగ్గించే బెస్ట్ ఆకు ఇదే

డయాబెటిస్ ఈ రోజుల్లో సర్వ సాధారణ సమస్య అయిపోయింది. నిజం చెప్పాలంటే ఇది భయం లాగా పట్టుకుంది ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్ తీసుకోవాలని ముందు నుంచే జనాలు భయపడిపోతున్నారు. ఇప్పటికే ఈ సమస్యతో బాధ పడుతున్న వారు ఈ ఆకు తీసుకుంటే కొంత మేరకు కంట్రోల్ అవుతుంది.

Prasanna Yadla
|

Updated on: Jul 19, 2026 | 3:52 PM

Share
 డయాబెటిస్  ఈ రోజుల్లో సర్వ సాధారణ సమస్య అయిపోయింది. నిజం చెప్పాలంటే ఇది భయం లాగా పట్టుకుంది ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్ తీసుకోవాలని ముందు నుంచే జనాలు భయపడిపోతున్నారు. ఇప్పటికే ఈ సమస్యతో బాధ పడుతున్న వారు ఈ ఆకు తీసుకుంటే కొంత మేరకు కంట్రోల్ అవుతుంది.

డయాబెటిస్ ఈ రోజుల్లో సర్వ సాధారణ సమస్య అయిపోయింది. నిజం చెప్పాలంటే ఇది భయం లాగా పట్టుకుంది ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్ తీసుకోవాలని ముందు నుంచే జనాలు భయపడిపోతున్నారు. ఇప్పటికే ఈ సమస్యతో బాధ పడుతున్న వారు ఈ ఆకు తీసుకుంటే కొంత మేరకు కంట్రోల్ అవుతుంది.

1 / 5
కస్తూరి మేతి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇది  ఎండిన మెంతి ఆకులుతో దీనిని చేస్తారు. దీనిలో    ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మీ ఫుడ్ డైట్ లో  తీసుకుంటే బ్లడ్ లో  షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. అయితే, ఇది 
 డయాబెటిస్‌ ను కొంత వరకు అదుపు చేయగలదు. అయితే,  షుగర్ ఉన్నవారు వైద్యుల సలహాతోనే దీనిని  చేర్చుకోవాలి.

కస్తూరి మేతి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇది ఎండిన మెంతి ఆకులుతో దీనిని చేస్తారు. దీనిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మీ ఫుడ్ డైట్ లో తీసుకుంటే బ్లడ్ లో షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. అయితే, ఇది డయాబెటిస్‌ ను కొంత వరకు అదుపు చేయగలదు. అయితే, షుగర్ ఉన్నవారు వైద్యుల సలహాతోనే దీనిని చేర్చుకోవాలి.

2 / 5
దీనిని మీరు వండుకునే కూరల్లో వేస్తే మీ ఫుడ్  ఆహారానికి  సువాసనతో పాటు ప్రత్యేకమైన రుచి కూడా వస్తుంది. ఇంకా ఇది జీర్ణక్రియకు కూడా ఎంతగానో హెల్ప్ అవుతుంది అలాగే దీనిలో ఫైబర్ కూడా  ఉంటుంది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు  ఆహారాన్ని సమం చేస్తాయి అందుకే దీనిని చాలా మంది తీసుకుంటారు.

3 / 5
మెంతి ఆకులలో  శరీరానికి కావాల్సిన  పోషకాలు ఉన్నాయి ఇవి మీ  రోజువారీ ఫుడ్ లో తీసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది .  అదనపు 
నాన్ వెజ్ కూరల్లో ఈ కస్తూరి మేతిని తప్పక వేస్తారు. మాసాలతో పాటు దీనిని వంటకాల్లో వేస్తారు.  తక్కువ కేలరీల ఉంటాయి కాబట్టి వేసుకున్నా ఏం కాదు

మెంతి ఆకులలో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి ఇవి మీ రోజువారీ ఫుడ్ లో తీసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది . అదనపు నాన్ వెజ్ కూరల్లో ఈ కస్తూరి మేతిని తప్పక వేస్తారు. మాసాలతో పాటు దీనిని వంటకాల్లో వేస్తారు. తక్కువ కేలరీల ఉంటాయి కాబట్టి వేసుకున్నా ఏం కాదు

4 / 5

(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
కాంస్య పతకంతో సరిపెట్టుకున్న పురుషుల బ్యాడ్మింటన్ టీమ్

అరెరె.. గుడ్లను ఉడికించేటప్పుడు ఇలా అవుతుందా.. అసలు కారణం ఇదే..

గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

సూతకం లేదా పాతకం సమయంలో గణపతి నిమజ్జనం ఎలా చేయాలి? ఈ నియమాలు..

ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రోజు స్కూళ్లకు సెలవు..

వాయుగుండంకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్..

గ్యాస్, అజీర్తి, బీపీకి చెక్ పెట్టే 'వామాకు రోటి పచ్చడి..

ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ ప్రదేశాలకు మళ్లీ వెళ్లొద్దట!

ఏపీలో పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు.. వచ్చే నెల నుంచి అకౌంట్లోకి