టాప్-10 న్యూస్ @6 PM
1.అదుపు తప్పితే నేనే వస్తా.. రాపాక అరెస్ట్‌పై పవన్ తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 15మందిని రాజోల్ పోలీస్‌లు అదుపులోకి తీసుకున్నారు.. Read More 2.బ్రేకింగ్: జగన్‌పై దాడి కేసు.. శ్రీనివాస్ బెయిల్ క్యాన్సిల్, అరెస్ట్ జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఈ కేసులో మే 22న శ్రీనివాస్‌కు ఎన్‌ఐఏ స్పెషల్ […]
1.అదుపు తప్పితే నేనే వస్తా.. రాపాక అరెస్ట్‌పై పవన్
తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 15మందిని రాజోల్ పోలీస్‌లు అదుపులోకి తీసుకున్నారు.. Read More
2.బ్రేకింగ్: జగన్‌పై దాడి కేసు.. శ్రీనివాస్ బెయిల్ క్యాన్సిల్, అరెస్ట్
జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఈ కేసులో మే 22న శ్రీనివాస్‌కు ఎన్‌ఐఏ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. Read More
3.టీడీపీ నేతల ఇళ్లు కూల్చివేత..పరిస్థితి ఉద్రిక్తం
నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలో హై టెన్షన్ వాతావరణం నెలకుంది. జనార్దన్ కాలనీలో అక్రమ నిర్మాణాలంటూ టీడీపీ నేతలకు చెందిన మూడు ఇళ్లను కూల్చివేస్తున్నారు.. Read More
4.ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధం..ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు
ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే ఈ నిర్ణయంపై పార్టీ నేతల మధ్య భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై తొలిసారి ప్రియాంక గాంధీ తొలిసారి నోరు విప్పారు.. Read More
5.కశ్మీర్ అంశంలో తలదూర్చను: ట్రంప్
భారత్, పాక్‌ల మధ్య 70 ఏళ్లుగా కొనసాగుతున్న కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమే. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు అన్న మాటలివి. ఐతే క్రమంగా ట్రంప్ వైఖరిలో చేంజ్ వస్తోంది. ఆయన స్వరం మారుతోంది.. Read More
6.వీరేంద్రుడిని… బీసీసీఐ కరుణిస్తుందా!
భారత్ హెడ్ కోచ్ పోస్ట్ కోసం రెండేళ్ల క్రితం పోటీపడి కంగుతిన్న మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. టీమిండియా సెలక్టర్ పదవిపై కన్నేసినట్లు ఉన్నాడు. క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కొన్ని సీజన్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్‌తో కలిసి పనిచేసిన సెహ్వాగ్.. Read More
7.జియో ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ ఆఫర్‌పై మల్టీప్లెక్స్‌ల గరం
జియో మాతృసంస్థ రిలయన్స్ తాజాగా జియో ఫైబర్ తో అత్యాధునిక టెక్నాలజీని భారత వినియోగదారుల ముందుంచుతోంది. ఇందులో భాగంగా ప్రీమియం కస్టమర్లకు కొత్త సినిమాలను రిలీజ్ రోజునే ఇంట్లో కూర్చుని వీక్షించే సౌలభ్యం కల్పిస్తున్నారు.. Read More
8.మైక్రోచిప్‌తో క్రికెట్ బాల్… ‘ఇస్మార్ట్’ ఐడియా!
ఆస్ట్రేలియాకు చెందిన కూకాబుర్ర సంస్థ నాణ్యమైన క్రికెట్ బంతుల్ని తయారు చేస్తుంది. ఆసీస్, న్యూజిలాండ్‌లో వీటినే ఉపయోగిస్తారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అంపైర్లు అత్యంత కచ్చితత్వంతో నిర్ణయాలు ప్రకటించేందుకు.. Read More
9.Sye Raa: స్వాతంత్య్ర దినోత్సవ కానుక సిద్ధం.. మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ
మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా.. Read More
10.రూల్స్ బ్రేక్.. హీరో నాగశౌర్యకు ఫైన్
రూల్స్ బ్రేక్ చేసినందుకు టాలీవుడ్ హీరో నాగశౌర్యకు పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్.1లో బ్లాక్ ఫిల్మ్ కారులో ఆయన ప్రయాణిస్తుండగా గమనించిన పోలీసులు.. Read More