AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 6PM

1.బీజేపీ ఎంపీని కలిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. అసలేం జరుగుతోంది..? తెలంగాణ కేబినెట్ విస్తరణ.. అధికార పార్టీలో విభేదాలు తెచ్చినట్లు కనిపిస్తోంది. కేబినెట్ విస్తరణలో భాగంగా పదవులు దక్కని ఆశావహులు తమ నిరసన గళాన్ని ఒక్కొక్కరిగా వినిపిస్తున్నారు. విస్తరణ కంటే ముందుగానే ఇద్దరి మంత్రి పదవులు పొతున్నాయంటూ…Read more 2.అందరిలాగే మీకూ సేమ్ ఫుడ్.. చిద్దూకి షాకిచ్చిన కోర్టు ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కేంద్ర మాజీ మంత్రి పి. […]

టాప్ 10 న్యూస్ @ 6PM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 12, 2019 | 5:57 PM

Share

1.బీజేపీ ఎంపీని కలిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. అసలేం జరుగుతోంది..?

తెలంగాణ కేబినెట్ విస్తరణ.. అధికార పార్టీలో విభేదాలు తెచ్చినట్లు కనిపిస్తోంది. కేబినెట్ విస్తరణలో భాగంగా పదవులు దక్కని ఆశావహులు తమ నిరసన గళాన్ని ఒక్కొక్కరిగా వినిపిస్తున్నారు. విస్తరణ కంటే ముందుగానే ఇద్దరి మంత్రి పదవులు పొతున్నాయంటూ…Read more

2.అందరిలాగే మీకూ సేమ్ ఫుడ్.. చిద్దూకి షాకిచ్చిన కోర్టు

ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని తినేందుకు అనుమతించాలన్న ఆయన అభ్యర్థనను జస్టిస్ సురేష్ కుమార్…Read more

3.పీఓకే స్వాధీనానికి మేము రెడీ: ఆర్మీ చీఫ్

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకునేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకేను తిరిగి భారత్‌తో అంతర్భాగం చేసేందుకు ప్రభుత్వం ఆదేశిస్తే సైనిక చర్యకు తాము సిద్ధంగా ఉన్నామని…Read more

4.కేంద్రం తెచ్చిన చట్టం.. మా రూటే సెపరేటంటున్న బీజేపీ పాలిత రాష్ట్రాలు.. !

మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో దేశ వ్యాప్తంగా నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు మోటార్ వెహికిల్ చట్టానికి మెరుగులుదిద్దింది. అయితే ఈ చట్టానికి కొన్ని సవరణలు చేసిన కేంద్ర.. వాహనాదారులు నిబంధనలను…Read more

5.మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఎదుట తండ్రీ కూతుళ్లు !

మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డి.కె. శివకుమార్ ని ఈడీ సుదీర్ఘంగా విచారిస్తోంది. గత నెలలో మొదలైన విచారణ ఇంకా కొనసాగుతోంది. బుధవారం ఆయనను ఈడీ అధికారులు కొన్ని గంటలపాటు విచారించారు…Read more

6.అలీకి చిక్కిన ‘లక్’?.. వైల్డ్ కార్డు ఎంట్రీతో.?

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 3 విజయవంతంగా ఏడు వారాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వారం కొనసాగుతోంది. ట్విస్టులు, రొమాన్స్, తగాదాలతో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఇస్తూ.. హై టీఆర్పీ రేటింగ్స్‌ను కొల్లగొడుతోంది. ఇప్పటికే…Read more

7.హిట్ టైటిల్స్.. సినిమాకు ప్లస్సా..? మైనస్సా..?

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని నటించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రేజీ కాంబినేషన్‌లో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీపై ముందు నుంచే మంచి…Read more

8.ఫస్ట్ నామినేషన్.. కంటెస్టెంట్లకు శాపమా.?

ఎన్నో ట్విస్టులు.. మరెన్నో ఫైట్స్‌తో బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం శిల్పా చక్రవర్తి, పునర్నవి భూపాలం, హిమజ, మహేష్ విట్టా, శ్రీముఖిలు ఈ వారం ఎలిమినేషన్స్‌లో ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఈ సీజన్‌లో…Read more

9.ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదులు, ఆయుధ లారీ సీజ్

దేశంలో భారీ దాడులకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల కుట్రలను భారత్ భగ్నం చేసింది. దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్లు వేస్తున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తమైంది…Read more

10.చంద్రబాబు ఇచ్చిన ఛలో ఆత్మకూర్ పిలుపు సక్సెస్ అయిందా..?

వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ చలో ఆత్మకూర్ అంటూ చంద్రబాబు ఇచ్చిన పిలుపు ఎంతవరకు సక్సెస్ అయింది. చంద్రబాబు పిలుపు మేరకు టీడీపీ నేతలు ఆందోళనలు, నిరసనలు చేసేందుకు భారీగానే తరలివచ్చారు. కాని టీడీపీ దూకుడుకు పోలీస్ బాస్‌లు…Read more