టాప్ 10 న్యూస్ @ 6PM

1.బ్రేకింగ్: రాజీవ్ కనకాలకు పితృ వియోగం..! ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల‌కు పితృవియోగం. ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల కన్నుమూత, కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో కిమ్స్ ఆస్పత్రిలో బాధపడుతున్న దేవదాస్ కనకాల…Read more 2.అమర్‌నాథ్ యాత్రపై ఉగ్రదాడికి పాక్ కుట్ర! ప్రతిష్ఠాత్మక అమర్‌నాథ్‌ యాత్రలో అలజడి సృష్టించేందుకు పాక్‌ కుట్ర పన్నిందని భారత ఆర్మీ వెల్లడించింది. దీనికి సంబంధించి పక్కా ఇంటిలిజెన్స్‌ సమాచారం అందడంతో సోదాలు చేపట్టి […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 02, 2019 | 5:57 PM

1.బ్రేకింగ్: రాజీవ్ కనకాలకు పితృ వియోగం..!

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల‌కు పితృవియోగం. ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల కన్నుమూత, కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో కిమ్స్ ఆస్పత్రిలో బాధపడుతున్న దేవదాస్ కనకాల…Read more

2.అమర్‌నాథ్ యాత్రపై ఉగ్రదాడికి పాక్ కుట్ర!

ప్రతిష్ఠాత్మక అమర్‌నాథ్‌ యాత్రలో అలజడి సృష్టించేందుకు పాక్‌ కుట్ర పన్నిందని భారత ఆర్మీ వెల్లడించింది. దీనికి సంబంధించి పక్కా ఇంటిలిజెన్స్‌ సమాచారం అందడంతో సోదాలు చేపట్టి కుట్రను భగ్నం చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆర్మీ, పోలీసులు…Read more

3.మీ నాయకుడు.. అతని కొడుకు జైలుకెళ్లక తప్పదు: విజయసాయి హాట్ ట్వీట్

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. మరో సంచలన ట్వీట్ చేశారు. ఏపీ మాజీ మంత్రి యనమలకు కౌంటర్‌గా ఆయన ట్వీట్ చేశారు. దివంగత ఎన్టీఆర్‌కు.. చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని.. అందులో…Read more

4.‘పింగళి వెంకయ్య’ సేవలు మరవలేనివి..!

జాతీయపతాక రూపకర్త.. ఫ్రీడమ్ ఫైటర్.. గాంధీకాలం నాటి నాయకులు.. ఆంగ్లేయులకు అరాచకాలకు బలైన వ్యక్తి పింగళి వెంకయ్య. ఆయన జయంతిని పురస్కరించుకుని సీఎం జగన్ సహా చంద్రబాబు పలువురు నేతలు ట్వీట్లు చేస్తున్నారు…Read more

5.అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్!

టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డుకు నాలుగు అడుగుల దూరంలో ఉన్నాడు. మరో నాలుగు సిక్సర్లు బాదితే వెస్టిండీస్‌ విధ్వంసక బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ పేరిట…Read more

6.జగన్‌కు మరో ప్రధాన భద్రతాధికారిగా పరమేశ్వర్ రెడ్డి..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మరో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పరమేశ్వర్ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. తాజాగా.. పరమేశ్వర్‌ రెడ్డిని సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నియమిస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. కాగా.. పరమేశ్వర్ రెడ్డి ప్రస్తుతం…Read more

7.ప్రముఖుల మెడకు ఉచ్చు.. మళ్లీ నోటీసులు..!

క్యూనెట్ కేసులో సైబరాబాద్ పోలీసులు వేగం పెంచారు. ఈ స్కామ్‌కు సంబంధించి గతంలో 500 మంది ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. గతంలో నోటీసులు అందుకున్న వారిలో షారుఖ్, బొమన్ ఇరానీ, అనిల్ కపూర్ తమ లాయర్ల ద్వారా…Read more

8.ట్వీట్లతో మరోసారి రచ్చకెక్కిన ఆ ఇద్దరూ..

గత కొద్ది రోజులుగా టీడీపీ ఎంపీ కేశినేని నాని, వైసీపీ నేత పీవీపీల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్దం జరుగుతోంది. తాజాగా ఫేస్‌బుక్‌లో పీవీపీపై టీడీపీ ఎంపీ కేశినేని నాని పరోక్ష విమర్శలు చేశారు. జగన్‌ పేరును ప్రస్తావిస్తూ.. మీ సహచరుడు…Read more

9.రాక్‌స్టార్ బర్త్‌డే.. శుభాకాంక్షల వెల్లువ

డీఎస్పీ అలియాస్ దేవీ శ్రీ ప్రసాద్ అలియాస్ రాక్‌స్టార్ అలియాస్ దేవీ శ్రీ.. ఈ పేరుకు ఓ ఎనర్జీ ఉంది, ఓ బ్రాండ్ ఉంది. ఈ పేరు మూవీ పోస్టర్‌ మీద కనిపిస్తే చాలు సగం సినిమా హిట్ అని చాలామంది నమ్ముతారు. చిన్న, పెద్ద, ముసలి వయసు బేధం లేకుండా…Read more

10.కోహ్లీ పోస్ట్.. మళ్లీ అనుమానాలు..!

టీమిండియాలో ఇంకా వివాదాలు చల్లారినట్లు లేవు. వరల్డ్ కప్‌ సెమీ ఫైనల్‌ నుంచి భారత్ వెనుదిరిగిన తరువాత నుంచి కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ మధ్య గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తోడు రోహిత్ ఇన్‌స్టాలో కోహ్లీ…Read more

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!