బ్రేకింగ్: రాజీవ్ కనకాలకు పితృ వియోగం..!

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల‌కు పితృవియోగం కలిగింది. ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత. గత కొద్ది రోజులుగా దేవదాస్ కనకాల అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈయన 1945, జులై 30న యానంలో జన్మించారు. దేవదాస్ కనకాలకు ఇద్దరు సంతానం.. కుమారుడు రాజీవ్ కనకాల, కుమార్తె శ్రీలక్ష్మీ. హైదరాబాద్‌లో యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్ నడిపిన దేవదాస్ కనకాల. కాగా.. దేవదాస్ కనకాల దగ్గర పలువురు టాప్ హీరోలు.. రజినీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్‌లు […]

బ్రేకింగ్: రాజీవ్ కనకాలకు పితృ వియోగం..!
Follow us

| Edited By:

Updated on: Aug 02, 2019 | 6:06 PM

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల‌కు పితృవియోగం కలిగింది. ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత. గత కొద్ది రోజులుగా దేవదాస్ కనకాల అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈయన 1945, జులై 30న యానంలో జన్మించారు. దేవదాస్ కనకాలకు ఇద్దరు సంతానం.. కుమారుడు రాజీవ్ కనకాల, కుమార్తె శ్రీలక్ష్మీ.

హైదరాబాద్‌లో యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్ నడిపిన దేవదాస్ కనకాల. కాగా.. దేవదాస్ కనకాల దగ్గర పలువురు టాప్ హీరోలు.. రజినీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్‌లు శిక్షణ పొందారు. ఆ తరువాత బుల్లితెరలోని ‘అమృతం’ అనే సీరియల్‌లో నటించారు. చలిచీమలు, నాగవల్లి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. దేవదాస్ కనకాల నటించిన సినిమాలు: 1. ఓ సీత కథ 2. మాంగళ్యానికి మరో ముడి 3. సిరిసిరి మువ్వ, 4. మంచు పల్లకి 5. గోరింటాకు 6. భలే దంపతులు 7. గ్యాంగ్ లీడర్, 8. చెట్టుకింద ప్లీడర్ 9. అమ్మో ఒకటో తారీఖు 10. మనసంతా నువ్వే 11. శ్రీరామ్ 12. పెదబాబు 13. మల్లీశ్వరి, 14. కింగ్ 15. అసాధ్యుడు 16. భరత్ అనే సినిమాలో చివరిగా నటించారు.

కాగా.. దేవదాస్ కనకాల మృతికి పలువురు నేతలు, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Latest Articles
'తీవ్రమైన గాయాలు.. మెడిసిన్‌తోనే మైదానంలోకి ధోని'
'తీవ్రమైన గాయాలు.. మెడిసిన్‌తోనే మైదానంలోకి ధోని'
సైకిల్ బెల్ మాత్రమే మిగిలింది.. జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
సైకిల్ బెల్ మాత్రమే మిగిలింది.. జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
పీఎఫ్ సొమ్ము ఎన్ని రోజుల్లో అకౌంట్‌లో పడుతుందో తెలిస్తే షాకవుతారు
పీఎఫ్ సొమ్ము ఎన్ని రోజుల్లో అకౌంట్‌లో పడుతుందో తెలిస్తే షాకవుతారు
మా ముందు కోహ్లీ పప్పులుడకవ్.. అమెరికాలో ఆట కట్టిస్తాం: బాబర్
మా ముందు కోహ్లీ పప్పులుడకవ్.. అమెరికాలో ఆట కట్టిస్తాం: బాబర్
అయోధ్యలోని గోలు వీడియో వైరల్.. రెండు కోట్ల వ్యూస్..
అయోధ్యలోని గోలు వీడియో వైరల్.. రెండు కోట్ల వ్యూస్..
మెట్ గాలా ఫ్యాషన్ ఫెస్టివల్‌లో అదరగొట్టిన అలియా..
మెట్ గాలా ఫ్యాషన్ ఫెస్టివల్‌లో అదరగొట్టిన అలియా..
మీ వాహనాలకు కలర్ కలర్ ఎల్ఈడీ లైట్స్ ఉన్నాయా..?
మీ వాహనాలకు కలర్ కలర్ ఎల్ఈడీ లైట్స్ ఉన్నాయా..?
మామిడి పండ్లు తినే అలవాటుందా..? వామ్మో.. ఈ విషయాలు తెలుసుకోండి
మామిడి పండ్లు తినే అలవాటుందా..? వామ్మో.. ఈ విషయాలు తెలుసుకోండి
ఈ ముద్దుగుమ్మ చూపు సోకిన చంద్రుడు.. సిగ్గుతో మబ్బుల చాటున దగడా..
ఈ ముద్దుగుమ్మ చూపు సోకిన చంద్రుడు.. సిగ్గుతో మబ్బుల చాటున దగడా..
ఆ ఊరికి ఏమైనా శాపం ఉందా..? ఎందుకు మగవారు చనిపోతున్నారు..?
ఆ ఊరికి ఏమైనా శాపం ఉందా..? ఎందుకు మగవారు చనిపోతున్నారు..?