టాప్‌ 10 న్యూస్ @9AM

1. కశ్మీర్‌పై స్లోగన్ ఛేంజ్ చేసిన చైనా? రీజన్ ఏంటంటే? పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. కానీ ఈ టైంలో పాక్‌కు..చైనా బాంబ్ లాంటి న్యూస్ చెప్పింది.   చైనా విదేశాంగ శాఖ కశ్మీర్‌పై చేసిన ప్రకటన అంతకుముందు కంటే పూర్తి భిన్నంగా ఉంది. “యూఎన్ చార్టర్, దాని ప్రతిపాదనల ప్రకారం.. Read More 2. ఆర్టీసీ స్ట్రైక్: తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త..! ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రయాణీకుల రద్దీకి […]

టాప్‌ 10 న్యూస్ @9AM
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 10, 2019 | 9:16 AM

1. కశ్మీర్‌పై స్లోగన్ ఛేంజ్ చేసిన చైనా? రీజన్ ఏంటంటే?

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. కానీ ఈ టైంలో పాక్‌కు..చైనా బాంబ్ లాంటి న్యూస్ చెప్పింది.   చైనా విదేశాంగ శాఖ కశ్మీర్‌పై చేసిన ప్రకటన అంతకుముందు కంటే పూర్తి భిన్నంగా ఉంది. “యూఎన్ చార్టర్, దాని ప్రతిపాదనల ప్రకారం.. Read More

2. ఆర్టీసీ స్ట్రైక్: తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త..!

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రయాణీకుల రద్దీకి సరిపడా బస్సులు తిప్పుతున్నామన్నారు. అయితే.. కొన్నిచోట్ల టికెట్‌ రేట్‌ కంటే ఎక్కువ ధర తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, టికెట్‌ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. దీన్ని నియంత్రించేందుకు.. Read More

3. జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ కోరిన చిరంజీవి… ఎందుకంటే?

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత టాలీవుడ్ పెద్దలు ఎవరు జగన్‌ని కలిసింది లేదు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అశ్వినీదత్, దిల్ రాజు లాంటి వాళ్ళు కలవాలని అనుకున్న కానీ జగన్ అపాయింట్ మెంట్.. Read More

4. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..దూకుడు తగ్గించని జగన్!

ఏపీ సీఎం జగన్  పాలనలో తన మార్క్ చూపిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతిపక్షాల విమర్శలకు తలొగ్గకుండా తను ఏం చెప్పాడో..అది చేసుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలపై సీఎం మరో కీలక అడుగు ముందుకు వేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ,.. Read More

5. ‘ఆయుధపూజ’పై కాంగ్రెస్ విమర్శలకు బీజేపీ కౌంటర్!

‘‘అలాంటి తమాషాలు అవసరం లేదు. ఇంతకు ముందు మేము బోఫోర్స్ గన్ తెచ్చినప్పుడు… ఎవరూ అలా వెళ్లి ఆర్భాటాలు చెయ్యలేదు. ఆయుధాలు మంచివా, కావా అన్న విషయం తేల్చాల్సింది వైమానిక దళ అధికారులే. అలా కాకుండా వీళ్లే వెళ్లి, ఆర్భాటాలు చేసి.. Read More

6. 5గురు పోలీసులపై హైదరాబాద్ సీపీ వేటు..ఎందుకో తెలుసా?

విధుల్లో నిర్లక్ష్యం చూపినందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్.. పరిపాలనా ప్రాతిపదికన ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లతో సహా ఐదుగురు పోలీసులను సోమవారం సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (సిఎఆర్) కు ఎటాచ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్.. Read More

7. తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్ అనుభవ లోపం… ఏమయ్యిందో చూడండి!

నాగర్ కర్నల్ జిల్లా కల్వకుర్తి మండలంలో రఘుపతి పేట్ దుందుభి వాగు ప్రవేట్ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ 45 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరో పక్క దుందిబి వాగు పొంగిపొర్లుతుంది. దీంతో తెల్కపల్లి.. Read More

8. ఈనెల 19న తెలంగాణ బంద్?

ర్టీసీ సమ్మెను మరింత ఉద‌ృతం చేసేందుకు కార్మిక సంఘాలు సన్నద్దమవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది ఆర్టీసీ జేఏసీ. తన డిమాండ్ల పరిష్కారం కోసం ఐదురోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు, నేతలు నిన్న అఖిలపక్ష సమావేశం .. Read More

9. ధోని రిటైర్మెంట్‌పై కుండబద్దలు కొట్టిన రవిశాస్త్రి!

తాజాగా ధోని రిటైర్మెంట్ వార్తలపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ప్రపంచకప్ లో ఓటమి తర్వాత ధోనిని తాను కలువలేదని.. తిరిగి క్రికెట్ ఆడాలా వద్దా అనేది నిర్ణయించుకోవాల్సింది.. Read More

10. బాబాయ్ పేరు చెప్పగానే.. ‘చిన్న రామయ్య వెక్కి వెక్కి ఏడ్చాడు’..!

ఈ సినిమా షూటింగ్ పాలకొల్లులో జరుగుతోంది. ఆ సెట్‌లో.. నేను ఎన్టీఆర్‌ మాట్లాడుకుంటున్నాం. ‘ఇంట్లో అందరితోనూ మాట్లాడతావా నాన్నా అని నేను అడగ్గానే.. లేదు.. కానీ పెదనాన్న.. బాబాయ్ అంటే నాకు ప్రాణం. ఒక సగటు అభిమానిలా ఆయన్ని.. Read More