వంకాయ నిల్వ పచ్చడి ఇలా చేస్తే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది.
వంకాయ నిల్వ పచ్చడి
మీరు మీ ఇంట్లో ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు.
ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు
మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
కిలో వంకాయలు, కొంచం చింతపండు, మూడు టేబుల్ స్పూన్స్ మిరపకారం, ఉప్పు సరిపడా తీసుకోవాలి.
కావలసిన పదార్థాలు
ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టటేబుల్ స్పూన్ మెంతులు , ఒక టేబుల్ స్పూన్, అర టేబుల్ స్పూన్ ఆవాలు, 10 వెల్లుల్లి రెబ్బలు,
నూనెను తీసుకోవాలి.
కావలసిన పదార్థాలు
ముందుగా వంకాయలను తీసుకుని ముక్కలను బాగా కడిగి వాటిని ఫ్యాన్ కింద ఆరబెట్టాలి.
స్టెప్ -1
ఆ తర్వాత పాన్ లో కొంచెం ఆయిల్ వేసి వంకాయ ముక్కలను బాగా వేయించాలి .
స్టెప్ -2
చింతపండును నుంచి రసం తీసుకోవాలి. మెంతులు, ఆవాలు వేయించి పొడిగా చేసుకోవాలి. ఆ తరువాత వంకాయ ముక్కలు, చింతపండు రసం, వెల్లుల్లి కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి.