AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూరగాయల మజ్జిగ పులుసు ఇలా చేసి తింటే.. దెబ్బకు బాడీలో ఉన్న హీట్ మొత్తం పోతోంది

Vegetable majjiga pulusu recipe in telugu: కూరగాయల మజ్జిగ పులుసు తింటే టేస్ట్ అదిరిపోతోంది. ఇలా మీరు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తింటారు. ఇంకా వేసవిలో చల్లగా కూడా ఉంటుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Apr 10, 2026 | 9:39 PM

Share
కావాల్సిన పదార్దాలు: రెండు కప్పుల మజ్జిగ, ఒక కప్పు బెండకాయ, సొరకాయ, దొండకాయ ముక్కలు,  రెండు ఉల్లిపాయలు,  నాలుగు పచ్చిమిర్చి,  అల్లం పేస్ట్,  అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు,  ఒక కప్పు కొబ్బరి తురుము, అర టేబుల్ స్పూన శెనగపప్పు,  అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఆవాలు, రెండు ఎండుమిర్చి , కరివేపాకు, నూనెను తీసుకోవాలి.

1 / 5
ముందుగా కూరగాయలను తీసుకుని వాటిని శుభ్రపరచి,   పసుపు, ఉప్పు వేసి బాగా ఉడికించాలి. ఇక ఇప్పుడు కొబ్బరి, శెనగపప్పు, జీలకర్ర  గ్రైండ్  చేసుకోవాలి. ఆ తర్వాత మజ్జిగను తీసుకుని కవ్వంతో తిప్పి దానిని  పేస్ట్ లాగా కలపాలి.

2 / 5
ఉడికిన కూరగాయల్లో ఈ మజ్జిగను పోసి మీడియం మంటపై అలాగే ఉంచాలి.   అలా అని వాటిని బాగా మరిగించకూడదు. కొద్దిగా వేడయ్యే వరకు మాత్రమే ఉంచాలి.

3 / 5

ఇప్పుడు పాన్‌లో తీసుకుని దానిలో నూనె చేసి, అర టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకును వేసి  తాలింపు పెట్టుకుని ఈ పులుసులో దానిని  కలుపుకోవాలి.

4 / 5
ఈ మిశ్రమాన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే అదిరిపోతోంది. ఇలా మీరు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తింటారు.ఇంకా 
వేసవిలో చల్లగా కూడా ఉంటుంది.

ఈ మిశ్రమాన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే అదిరిపోతోంది. ఇలా మీరు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తింటారు.ఇంకా వేసవిలో చల్లగా కూడా ఉంటుంది.

5 / 5
Follow Us
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ

MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం

గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న

ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!

ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..

గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..

ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !

వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన

బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే

ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో