కర్బూజా వేసవిలో ఎక్కువగా దొరుకుతుంది దీనిలో ఇందులో అధిక శాతం నీరు ఉంటుంది.
కర్బూజా
ఇంకా దీనిలో విటమిన్ ఎ, సి , పొటాషియం, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.
విటమిన్స్
ఇవి బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా ఎన్నో లాభాలు
ఇంకా ఎన్నో లాభాలు
దీనిలో ఉండే నీరు డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది వేడిని కూడా తగ్గిస్తుంది
వేడిని కూడా తగ్గిస్తుంది
దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని తగ్గిస్తుంది
మలబద్ధకాన్ని తగ్గిస్తుంది
ఇంకా దీనిలో విటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
రోగనిరోధక శక్తి
కర్బూజాలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది
రక్తపోటును నియంత్రిస్తుంది
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)