టాప్ 10 న్యూస్ @ 9 AM

1. ఏపీలో ‘మీ బ్యాంక్’.. జగన్ సరికొత్త ప్లాన్ ఇదేనా.! ప్రభుత్వ ఉద్యోగులకు నెల జీతాలు, పెన్షన్లు, సామాజిక పింఛన్లు, సంక్షేమ పథకాలు.. ఇలా అన్నీ కలుపుకుంటే సుమారు రూ.2 వేల కోట్లను ప్రతీ నెల రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు చెల్లింపులు.. Read More 2. ఉల్లి వ్యాపారిగా మాజీ ఎంపీ..! ఉల్లి ధరల పెరుగుదలను నిరసిస్తూ మాజీ ఎంపి, జన అధికార్ పార్టీ (జెఎపి) కన్వీనర్ పప్పు యాదవ్ పాట్నా వీధుల్లో వినూత్నంగా నిరసన తెలిపారు. […]

టాప్ 10 న్యూస్ @ 9 AM
Follow us

| Edited By:

Updated on: Dec 04, 2019 | 9:42 AM

1. ఏపీలో ‘మీ బ్యాంక్’.. జగన్ సరికొత్త ప్లాన్ ఇదేనా.!

ప్రభుత్వ ఉద్యోగులకు నెల జీతాలు, పెన్షన్లు, సామాజిక పింఛన్లు, సంక్షేమ పథకాలు.. ఇలా అన్నీ కలుపుకుంటే సుమారు రూ.2 వేల కోట్లను ప్రతీ నెల రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు చెల్లింపులు.. Read More

2. ఉల్లి వ్యాపారిగా మాజీ ఎంపీ..!

ఉల్లి ధరల పెరుగుదలను నిరసిస్తూ మాజీ ఎంపి, జన అధికార్ పార్టీ (జెఎపి) కన్వీనర్ పప్పు యాదవ్ పాట్నా వీధుల్లో వినూత్నంగా నిరసన తెలిపారు. బీహార్ రాజధానిలో ఉల్లి ధర 100 రూపాయలకు చేరుకోవడంతో.. Read More

3. ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BIEAP) ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష 2020 షెడ్యూల్ ను విడుదల చేసింది. పరీక్షల టైం టేబుల్ ను అధికారిక వెబ్‌సైట్‌లో.. Read More

4. తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల!

తెలంగాణలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎస్సెస్సి పరీక్షలకు షెడ్యూల్ విడుదల.. Read More

5. రాంగోపాల్ వర్మపై బయోపిక్..? నటుడు ఎవరంటే..?

వివాదాలు ఎక్కడుంటే.. వర్మ అక్కడుంటాడు. నిత్యం వివాదాలకు సై అంటూ.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూంటాడు. ఒకవేళ ఏమీ లేకున్నా.. వాటిని సృష్టించడంలో మనోడి ట్రెండే వేరు. కొందరి ప్రముఖుల నిజ జీవితాల్లో జరిగిన.. Read More

6. ‘లవర్స్ డే’ని రౌడీకి వదిలేసిన చైతూ..!

విజయ దేవరకొండ అలియాస్ రౌడీ.. కోసం చైతూ ఓ త్యాగం చేశాడు. ‘లవర్స్‌ డే.. ఫిబ్రవరి 14’ని అర్జున్ రెడ్డి కోసం వదిలేశాడట నాగచైతన్య. ఫిబ్రవరి 14ని వదిలేయడమేంటని.. Read More

7. ఫేస్‌బుక్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై ఫోటోలను..

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌.. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ.. తమ మార్కెట్‌ను పెంచుకుంటూపోతోంది. దాని తగ్గట్టు గానే.. ప్రపంచవ్యాప్తంగా ఎఫ్‌బీని .. Read More

8. ఇకపై జనరల్ టిక్కెట్లతోనూ సీట్లు కన్ఫర్మ్..!

రైళ్లలో చాలామంది ప్రయాణికులు రిజర్వేషన్ బోగీల్లో కంటే.. జనరల్‌ కంపార్ట్మెంట్లలోనే తమ ప్రయాణాన్ని సాగిస్తుంటారు. సీట్లు దొరక్కపోయినా.. రష్‌గా ఉన్నా కూడా ఇబ్బంది పడుతూనే తమ గమ్యస్థానాలకు.. Read more

9. హైదరాబాద్ లో దారుణం.. నడిరోడ్డుపై కారు దగ్ధం!

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 లోని ఓ కారు బూడిదైంది. రోడ్డుపై వెళుతోన్న టీఎస్ 10 ఈఏ 5896 కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే.. Read More

10. నురుగు కాదు కాలుష్యం.. ముంచుకొస్తున్న ముప్పుకు సంకేతం!

అందమైన చెన్నై తీరాన్ని ఇప్పుడు తెల్లటి నురుగు కమ్మేసింది. కిలోమీటర్ల మేర ఈ నురుగు ప్రవహిస్తోంది. చెన్నైని కాలుష్య భూతం కమ్మేసిందని.. దానికి ఇది నిదర్శనమని పర్యావరణవేత్తలు.. Read More