Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 24 వేల 850 మంది వైరస్​ సోకింది. మరో 613 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు2,44,814. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 4,09,083. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 19,268.
  • కోవిడ్-19 వార్ రూమ్ ఏర్పాటు చేయనున్న ఢిల్లీ సర్కారు
  • మర్డర్ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేసిన మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు. వెంకటేశ్వరరావు డిఎస్పి మిర్యాలగూడ.
  • రేపటి నుండి తెరుచుకోనున్న హైదరాబాద్లోని పలు మార్కెట్లు. బేగంబజార్ ట్రూప్ బజార్,జనరల్ బజార్ మార్కెట్లు. కరోనా భయం తో స్వచ్చందంగా షాప్స్ మూసేసి షొప్స్ యజమానులు . 10 రోజుల తరువాత రెపటినుండి యధాతధంగా నడవనున్న మార్కెట్లు.
  • విశాఖ: డీజీపీ గౌతం సవాంగ్ కామెంట్స్ పోలీస్ రోడ్ పై నిలబడి సేవచేయాలంటే కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంది కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులు విధినిర్బహణలో ఉన్నారు లాక్ డౌన్ సమయంలో ఫారెన్ రిటర్నీస్ ను సమర్ధంగా కట్టడిచేయగలిగాం -కంటైన్మెంట్ స్ట్రాటజీ పక్కాగా అమలు చేయగలిగాం వైరస్ పై ఇంకా అవగాహన పెరగాలి.. అందరూ మాస్క్ ధరించాలని చెబుతున్నాం.. అవగాహన పెంచుతున్నాం
  • రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ. లద్దాఖ్ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే భేటీ. సరిహద్దు ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మద్ధతు సహా పలు అంశాలపై చర్చ.

‘లవర్స్ డే’ని రౌడీకి వదిలేసిన చైతూ..!

Chaitanya Sacrifies his Movie Release date, ‘లవర్స్ డే’ని రౌడీకి వదిలేసిన చైతూ..!

విజయ దేవరకొండ అలియాస్ రౌడీ.. కోసం చైతూ ఓ త్యాగం చేశాడు. ‘లవర్స్‌ డే.. ఫిబ్రవరి 14’ని అర్జున్ రెడ్డి కోసం వదిలేశాడట నాగచైతన్య. ఫిబ్రవరి 14ని వదిలేయడమేంటని.. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు కదూ..! ఈ కింద చదవితే క్లారిటీ వచ్చేస్తుంది.

ఏదైనా ఫెస్టివల్స్‌.. సపరేట్ డేట్స్.. ఉన్నాయంటే.. సినిమా వాళ్లకు పండగే అని చెప్పాలి. ముఖ్యంగా.. సంక్రాతికి పెద్ద హీరోల మధ్య గట్టి పోటీనే నెలకొంటుంది. ఇక ఆ తర్వాత.. చెప్పుకోదగ్గది.. ఫిబ్రవరి 14.. ఇక ఈ డేట్ కోసం.. యువ హీరోలందరూ పోటీ పడుతూంటారు. వారి సినిమా లవ్‌ని.. బాక్సాఫీస్ ముందు సక్సెస్ చేసుకోవాలనుకుంటారు.

Chaitanya Sacrifies his Movie Release date, ‘లవర్స్ డే’ని రౌడీకి వదిలేసిన చైతూ..!

కాగా.. గత కొద్దిరోజులుగా.. ఈ ఇద్దరు హీరోలు.. బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. ‘ఎన్‌సీ19’ చిత్రంతో నాగ్ లవర్స్ డేకి రెడీ అయ్యాడు. ఇక విజయ్ కూడా.. వరల్డ్ ఫేమస్‌ లవర్‌తో అదే రోజు రాబోతున్నాడు. తాజాగా.. ఈ లవర్స్ డే తేదీని విజయ్ సినిమా కోసం.. నాగ చైతన్య వదిలేశాడని సమాచారం. ఏమైయిందో ఏంటో.. తెలీదు కానీ.. దీనిపై అధికారికంగా ప్రకటన కూడా ఇవ్వనున్నారట. ఎన్‌సీ19ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలని చైతూ ప్లాన్ అట. చూడాలి మరి వారి సినిమాటిక్ లవ్ సక్సెస్‌లు అవుతాయో లేదో.

Chaitanya Sacrifies his Movie Release date, ‘లవర్స్ డే’ని రౌడీకి వదిలేసిన చైతూ..!

Related Tags