ద్రాక్ష పండ్లు ఇలా తిన్నారో.. మీ ప్రాణం ప్రమాదంలో పడ్డట్లే!
Samatha
24 February 2026
ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ వీటిని చాలా ఇష్టంగా తింటారు.
ద్రాక్ష పండ్లు
ఇక ఇందులో నల్ల ద్రాక్ష, ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు ఇలా రకరకాల ద్రాక్ష పండ్లు అందుబాటులో ఉంటాయి.
ద్రాక్షపండ్లు రకాలు
ఇక స్మమర్ ప్రారంభం అవుతుండటంతో మార్కెట్‌లో ద్రాక్ష పండ్లు ఎక్కువగా లభిస్తుంటాయి. వీటిని తినడా
నికి చాలా ఇంట్రస్ట్ చూపిస్తుంటారు
సమ్మర్ ప్రారంభం
అయితే ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ తినే ముందు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంట. లేకపోతే అనే సమస్యలు ఎద
ుర్కోవాల్సి వస్తుందంట.
జాగ్రత్తలు
మార్కెట్‌లో విరివిగా లభించే ద్రాక్ష పండ్లలో హానికరమైన రసాయనాలు ఎక్కువగా ఉంటాయంట. పంట తెగుళ్ల నుంచి రక్షించడానికి అనేక పురుగుల మందులు స్ప్రే చేస్తారం
ట.
పురుగుల మందు స్ప్రే
అందువలన మార్కెట్‌లో ద్రాక్ష పండ్లను కొనుగోలు చేసిన వెంటనే తినడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. తినే ముందు జాగ్రత్తగా కడగాలి.
శుభ్రంగా కడగడం
అందువలన మార్కెట్‌లో ద్రాక్ష పండ్లను కొనుగోలు చేసిన వెంటనే తినడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. తినే ముందు జాగ్రత్తగా కడగాలి.
స్ప్రే పేరుకపోవడం
ముఖ్యగా బేకింగ్ సోడా కలిపిన నీటిలో 10 నిమిషాలు నానబెట్టి, ఒకటికి రెండు సార్లు బాగా కడిగిన తర్వాత మాత్రమే తినాలంట. లేకపోతే ఆరోగ్య సమస్యల
ు వస్తాయంట.
బేకింగ్ సోడా
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంట్లో పావురాలు గుడ్లు పెట్టడం శుభమా? అశుభమా?
కళ్లతోనే చంపేస్తున్న కాయదు.. అబ్బో అందం తట్టుకోవడం కష్టమే..
వీరు బ్రోకలీ తినడం విషంతో సమానం.. జాగ్రత్త పడకపోతే కష్టమే..