AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫేస్‌బుక్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై ఫోటోలను..

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌.. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ.. తమ మార్కెట్‌ను పెంచుకుంటూపోతోంది. దాని తగ్గట్టు గానే.. ప్రపంచవ్యాప్తంగా ఎఫ్‌బీని ఉపయోగించేవారు కోకొల్లలు. ఇదిలా ఉంటే ఫేస్‌బుక్‌ ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇక ఈ టూల్ ద్వారా యూజర్లు తమ ఫేస్‌బుక్‌ ఖాతాలోని ఫోటోలను ఈజీగా గూగుల్ అకౌంట్లలోకి మార్చుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పైలెట్ స్టేజిలో ఉండగా.. ఐర్లాండ్‌లోని కొంతమంది యూజర్లకు ఈ టూల్ ఇప్పటికే అందిస్తోంది. […]

ఫేస్‌బుక్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై ఫోటోలను..
Ravi Kiran
|

Updated on: Dec 04, 2019 | 9:14 AM

Share

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌.. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ.. తమ మార్కెట్‌ను పెంచుకుంటూపోతోంది. దాని తగ్గట్టు గానే.. ప్రపంచవ్యాప్తంగా ఎఫ్‌బీని ఉపయోగించేవారు కోకొల్లలు. ఇదిలా ఉంటే ఫేస్‌బుక్‌ ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇక ఈ టూల్ ద్వారా యూజర్లు తమ ఫేస్‌బుక్‌ ఖాతాలోని ఫోటోలను ఈజీగా గూగుల్ అకౌంట్లలోకి మార్చుకోవచ్చు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పైలెట్ స్టేజిలో ఉండగా.. ఐర్లాండ్‌లోని కొంతమంది యూజర్లకు ఈ టూల్ ఇప్పటికే అందిస్తోంది. ఇది గనక సక్సెస్ అయితే.. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఎఫ్‌బీ ఉపయోగిస్తున్న అందరికి అందుబాటులోకి తీసుకురానుంది. కాగా, ఈ టూల్‌ను డేటా ట్రాన్స్‌ఫర్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనుంది.

బాక్సాఫీస్ వద్ద హారర్ జాతరకు రెడీ అవుతున్న మాస్ మహారాజ్ రవితేజ
బాక్సాఫీస్ వద్ద హారర్ జాతరకు రెడీ అవుతున్న మాస్ మహారాజ్ రవితేజ
జయాపజయాలతో సంబంధం లేదు.. ఎదిగినా ఒదిగుండాలంటున్న స్టార్ హీరోయిన్
జయాపజయాలతో సంబంధం లేదు.. ఎదిగినా ఒదిగుండాలంటున్న స్టార్ హీరోయిన్
గ్యాస్‌ సిలిండర్‌ వాడేవారు ఈ 3 తప్పులు అస్సలు చేయవద్దు..
గ్యాస్‌ సిలిండర్‌ వాడేవారు ఈ 3 తప్పులు అస్సలు చేయవద్దు..
ఇస్రోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు రూ.2 లక్షల జీతం
ఇస్రోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు రూ.2 లక్షల జీతం
కీర్తి సురేష్ కోసం రిస్క్ చేసిన డైరెక్టర్.. ఆ స్టార్ బ్యూటీ రిజెక
కీర్తి సురేష్ కోసం రిస్క్ చేసిన డైరెక్టర్.. ఆ స్టార్ బ్యూటీ రిజెక
భూగోళానికి పైన గజగజ.. కింద వేడివేడి సెగలు
భూగోళానికి పైన గజగజ.. కింద వేడివేడి సెగలు
ఆ హీరోయిన్ డెడ్ బాడీకి ముఖం లేదు.. చూడగానే ఏదోలా అనిపించింది..
ఆ హీరోయిన్ డెడ్ బాడీకి ముఖం లేదు.. చూడగానే ఏదోలా అనిపించింది..
ఆ స్టార్ హీరో సినిమాలో నటించా కానీ ఆతర్వాత తీసేశారు
ఆ స్టార్ హీరో సినిమాలో నటించా కానీ ఆతర్వాత తీసేశారు
ఈ కష్టం ఎవరికి వద్దు.. తండ్రికొడుకుల దుర్మరణం!
ఈ కష్టం ఎవరికి వద్దు.. తండ్రికొడుకుల దుర్మరణం!
జపాన్ క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం..వరల్డ్ కప్‌లో తొలి విజయం
జపాన్ క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం..వరల్డ్ కప్‌లో తొలి విజయం