కుబేరుడికి ఇష్టమైన మొక్క ఇదే.. ఇంట్లో ఉంటే సంపద మీ వెంటే!
Samatha
24 February 2026
వాస్తు శాస్త్రంలో కుబేరుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ఇంట్లో కుబేరుడి విగ్రహం పెట్టుకోవడం వలన అదృష్టం కలిసి వ
స్తుందని చెబుతుంటారు.
కుబేరుడు
అయితే కుబేరుడి విగ్రహం మాత్రమే కాదు , తనకు ఇష్టమైన మొక్క ఇంట్లో ఉన్న లక్కు కలిసి వస్తుందని చెబుతున్నారు నిపుణులు.
కుబేరుడి మొక్క
అయితే కుబేరుడి విగ్రహం మాత్రమే కాదు , తనకు ఇష్టమైన మొక్క ఇంట్లో ఉన్న లక్కు కలిసి వస్తుందని చెబుతున్నారు నిపుణులు.
కుబేరుడి మొక్క
అయితే చాలా మంది ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను ఎక్కువగా పెంచుకుంటారు. మనీ ప్లాంట్ ఉంటే, ఆరోగ్యం పరంగా ఆర్థిక పరంగా కల
ిసి వస్తుందని నమ్మకం.
మనీ ప్లాంట్
ఇక కొంత మంది లక్కి వెదురు, స్నేక్ ప్లాంట్ ఇలా చాలా మొక్కలను ఇంటిలో పెంచుకోవడం చూస్తుంటాం.
వాస్తు ప్లాంట్స్
అయితే వీటన్నింటి కంటే కుబేరుడికి ఇష్టమైన లక్కీ ట్రీ ఇంటిలో ఉండటం చాలా మంచిదంట. ఇది సంపదక
ు చిహ్నం.
జాడే చెట్టు
ఇక ఈ చెట్టును జాడే మొక్క, లక్కీ ట్రీ, ఫ్రెండ్ షిప్ ట్రీ, మనీ ట్రీ ఇలా అనేక రకాలతో పిలుస్తారు. ఇది ఇ
ంటిలో ఉంటే అదృష్టం కలిసి వస్తుందంట.
మనీ ట్రీ, ఫ్రెండ్ షిప్ ట్రీ
ఎవరైనా సరే తమ ఇంటిలో డబ్బు నిలవకపోయినా, అప్పులు ఎక్కువై, సంపద తగ్గుతున్నా, వారు ఈ లక్కీ ట్రీ ఇంటిలో పెట్టుకోవడం చాలా మంచిదంట.
సంపద
ఇది అదృష్టాన్ని ఆకర్షిస్తుందని చెబుతున్నారు పండితులు. అయితే దీనిని కేవలం లివింగ్ రూమ్ లేదా ఈశాన్యంలో పెడితే లక్కు కలిసి వస్తు
ందంట.
అదృష్టం
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంట్లో పావురాలు గుడ్లు పెట్టడం శుభమా? అశుభమా?
కళ్లతోనే చంపేస్తున్న కాయదు.. అబ్బో అందం తట్టుకోవడం కష్టమే..
వీరు బ్రోకలీ తినడం విషంతో సమానం.. జాగ్రత్త పడకపోతే కష్టమే..