టాప్ 10 న్యూస్ @ 10 am

1. హెల్త్‌ బులెటిన్‌: నిలకడగా జైట్లీ ఆరోగ్యం దేశ రాజధాని ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. Read More 2. బ్రేకింగ్: విజయవాడ గోశాలలో 100 ఆవులు మృతి..! విజయవాడ నగర శివారు కొత్తూరులోని దారుణం చోటుచేసుకుంది. కొత్తూరులోని తాడేపల్లి గోశాలలో 100 ఆవులు మృతి చెందాయి. మరికొన్ని ఆవులు చావుబతుకుల […]

టాప్ 10 న్యూస్ @ 10 am
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2019 | 10:12 AM

1. హెల్త్‌ బులెటిన్‌: నిలకడగా జైట్లీ ఆరోగ్యం

దేశ రాజధాని ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. Read More

2. బ్రేకింగ్: విజయవాడ గోశాలలో 100 ఆవులు మృతి..!

విజయవాడ నగర శివారు కొత్తూరులోని దారుణం చోటుచేసుకుంది. కొత్తూరులోని తాడేపల్లి గోశాలలో 100 ఆవులు మృతి చెందాయి. మరికొన్ని ఆవులు చావుబతుకుల మధ్య ఉన్నాయి. Read More

3. గుజరాత్‌లో ఘోర ప్రమాదం

గుజరాత్‌లోని ఖేడా జిల్లాలోని నడియాడ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నడియాడ్‌లోని ప్రగతినగర్‌లో శుక్రవారం అర్ధరాత్రి 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.Read More

4. వైసీపీ కేంద్రకార్యాలయ ప్రారంభోత్సవం ఇవాళే

ఏపీ అధికార వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇవాళ ఆపార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. Read More

5. పన్నీర్‌ తింటే కొవ్వు పట్టదట..!

పన్నీర్.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. పన్నీర్ కర్రీ అంటేనే.. నోరూరుతుంది. ప్రాచీనకాలం నుంచి పన్నీర్ వంటకాలు ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ దీనిని రోజులో ఒక భాగం చేసుకుంటారు..Read More

6. అమృత గాత్రానికి గుర్తింపు లభించింది.. హాట్సాఫ్ అంటున్న నెటిజన్లు

సోషల్‌మీడియాలో గతవారం వైరల్‌గా మారిన ఓ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎవరో గుర్తు తెలియన ఓ మహిళ గానం చేసిన ఓ పాట ఆమెను ఎక్కడికో తీసికెళ్లిపోయింది…Read More

7. ఆర్మీ మేజర్ అజయ్‌కృష్ణ.. దుమ్ము రేపుతున్న సూపర్‌స్టార్ ఇంట్రో టీజర్

కృష్ణ మనోహర్ ఐపీఎస్‌గా గతంలో పోలీస్ గెటప్‌లో కనిపించిన సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మరోసారి ఆర్మీ మేజర్ పాత్ర పోషిస్తున్నారు. మేజర్ అజయ్‌కృష్ణ పాత్రలో ఉన్న మహేశ్ లుక్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి…Read More

8. ఏపీ పాలిటిక్స్‌పై ఆర్జీవీ మార్క్ మూవీ.. రచ్చ రేపుతున్న సాంగ్

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ రామ్‌గోపాల్‌వర్మ. నిత్యం ఏదో వివాదాన్ని రాజేయకపోతే ఆయనకు నిద్రపట్టదు. ఎప్పుడైనా ఆయన సైలెంట్‌గా ఉన్నారంటే.. ఏదో జరుగుతున్నట్టే లెక్క. ఈసారి కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ రాబోతున్నాడు వర్మ…Read More

9. బిగ్‌బాస్ షోకి షాక్..!

బిగ్‌బాస్ 3 తెలుగు సీజన్ నిరంతరాయంగా కొనసాగుతుంది. ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడానికి బిగ్‌బాస్.. హౌస్ సభ్యులకు కొత్త కొత్త షాక్‌లు ఇస్తున్నారు. అయితే.. తాజాగా.. బిగ్‌బాస్‌ షోకి మరో షాక్ తగిలింది. ..Read More

10. మహేంద్ర సింగ్‌ ధోనికి గోల్డెన్ ఛాన్స్..!

భారత వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు లద్దాక్‌లో భారత్‌ జెండాను ఆవిష్కరించనున్నారు. ఆర్టికల్‌ 370ను మోదీ సర్కార్‌ ఇటీవలే రద్దు చేసిన నేపథ్యంలో ధోనీ అక్కడ జాతీయ జెండాను ఎగరవేయనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది…Read More

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..