ఏపీ పాలిటిక్స్‌పై ఆర్జీవీ మార్క్ మూవీ.. రచ్చ రేపుతున్న సాంగ్

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ రామ్‌గోపాల్‌వర్మ. నిత్యం ఏదో వివాదాన్ని రాజేయకపోతే ఆయనకు నిద్రపట్టదు. ఎప్పుడైనా ఆయన సైలెంట్‌గా ఉన్నారంటే.. ఏదో జరుగుతున్నట్టే లెక్క. ఈసారి కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ రాబోతున్నాడు వర్మ. మోస్ట్ నాన్ కాంట్రవర్సియల్ మూవీ అంటూ ప్రకటించినప్పటికీ.. ఇందులో అంతా అదే ఉంది. ఆర్జీవీ ఏదైనా లేదు అన్నాడంటే అది ఉన్నదనే అర్ధం. ఏపీలో మారిన రాజకీయ ముఖచిత్రాన్ని వ్యంగ్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ మూవీ నిర్మాత, బ్యానర్ ఏంటో […]

ఏపీ పాలిటిక్స్‌పై ఆర్జీవీ మార్క్  మూవీ.. రచ్చ రేపుతున్న సాంగ్
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2019 | 8:50 AM

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ రామ్‌గోపాల్‌వర్మ. నిత్యం ఏదో వివాదాన్ని రాజేయకపోతే ఆయనకు నిద్రపట్టదు. ఎప్పుడైనా ఆయన సైలెంట్‌గా ఉన్నారంటే.. ఏదో జరుగుతున్నట్టే లెక్క. ఈసారి కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ రాబోతున్నాడు వర్మ. మోస్ట్ నాన్ కాంట్రవర్సియల్ మూవీ అంటూ ప్రకటించినప్పటికీ.. ఇందులో అంతా అదే ఉంది. ఆర్జీవీ ఏదైనా లేదు అన్నాడంటే అది ఉన్నదనే అర్ధం. ఏపీలో మారిన రాజకీయ ముఖచిత్రాన్ని వ్యంగ్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ మూవీ నిర్మాత, బ్యానర్ ఏంటో తెలియదు కానీ సాంగ్ మాత్రం రిలీజ్ చేశాడు. చెప్పాల్సిందంతా అందులోనే చెప్పేశాడు. ఇంతకీ ఈ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు కథేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి.