AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala TTD: తిరుమలలో అపచారం.. వెంకన్న సాక్షిగా వాళ్లు ఏం చేశారంటే..?

Tirumala TTD: తిరుమల పుణ్యక్షేత్రానికి అందరూ కూడా మనసు నిండా భక్తి భావాన్ని నింపుకుని వెళ్తుంటారు. కష్టాలు, బాధలను మర్చిపోయి దేవుడు సేవలో మైమరిచిపోవాలని కోరుకుంటారు. అయితే కొంతమంది మాత్రం తప్పుడు పనులు చేస్తూ ఆ క్షేత్రానికి ఉన్న పవిత్రతను మంట కలుపుతున్నారు. ఇక తాజాగా తిరుమలపై మద్యం తాగుతూ, మాంసం తింటున్న 14 మందిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తిరుమలపైనా బాటగంగమ్మ ఆలయం దగ్గరలో కొంతమంది యువకులు చికెన్ బిర్యానీ, […]

Tirumala TTD: తిరుమలలో అపచారం.. వెంకన్న సాక్షిగా వాళ్లు ఏం చేశారంటే..?
Ravi Kiran
|

Updated on: Mar 07, 2020 | 2:06 PM

Share

Tirumala TTD: తిరుమల పుణ్యక్షేత్రానికి అందరూ కూడా మనసు నిండా భక్తి భావాన్ని నింపుకుని వెళ్తుంటారు. కష్టాలు, బాధలను మర్చిపోయి దేవుడు సేవలో మైమరిచిపోవాలని కోరుకుంటారు. అయితే కొంతమంది మాత్రం తప్పుడు పనులు చేస్తూ ఆ క్షేత్రానికి ఉన్న పవిత్రతను మంట కలుపుతున్నారు. ఇక తాజాగా తిరుమలపై మద్యం తాగుతూ, మాంసం తింటున్న 14 మందిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. తిరుమలపైనా బాటగంగమ్మ ఆలయం దగ్గరలో కొంతమంది యువకులు చికెన్ బిర్యానీ, మాంసం తుంటూ.. మద్యం సేవిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ల వాహనాన్ని గుర్తించిన ఆ యువకులు పరిగెత్తడానికి ప్రయత్నించగా.. పోలీసులు వెంటపడి పట్టుకున్నారు. ఆ 14 మందిపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్‌తో పాటు తిరుమల నోటిఫై ఏరియా చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తూ తిరుమలపై ఎవరైనా కనిపించినా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు మరోసారి హెచ్చరించారు.

For More News:

టీవీ వీక్షకులకు గుడ్ న్యూస్..

బాన్సువాడలో దారుణం.. ముగ్గురు కూతుళ్లను హత్య చేసిన తండ్రి..

‘ఎస్ బ్యాంక్’ దెబ్బ.. వినియోగదారులకు షాకిచ్చిన ఫోన్‌పే…

ఆడబిడ్డకు జన్మనిచ్చిన దిశ నిందితుడి భార్య…

మోదీ సర్కార్ సంచలనం.. ఆ రెండు ఛానళ్ల‌పై నిషేధం…

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. నోటిఫికేషన్ విడుదల

బిగ్ బ్రేకింగ్: ఏపీలో పదో తరగతి పరీక్షలకు కొత్త షెడ్యూల్

విజయ్ దేవరకొండ హీరోయిన్ ఎగ్ దోశలు.. వీడియో వైరల్..

హైపర్ ఆది సంచలన నిర్ణయం.. జబర్దస్త్ నుంచి దొరబాబు, పరదేశీలు.?

సఫారీ సిరీస్… పగ్గాలు చేపట్టనున్న హిట్‌మ్యాన్.. హార్దిక్, ధావన్‌ల రీ-ఎంట్రీ ఖరారు.!