Disha Case: ఆడబిడ్డకు జన్మనిచ్చిన దిశ నిందితుడి భార్య…

Disha Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు భార్య రేణుక ఆడపిల్లకు జన్మనిచ్చింది. గురువారం ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి ప్రసవం కోసం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. శుక్రవారం బిడ్డకు జన్మనివ్వగా.. తల్లీబిడ్డ ఇద్దరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దిశ కేసులో చెన్నకేశవులు ఏ2గా ఉన్నాడు. ఇక దిశ ఘటన సమయంలో రేణుక గర్భవతిగా ఉన్న విషయం విదితమే. కాగా, దిశ ఘటనలో చెన్నకేశవులు, మిగిలిన ముగ్గురు నిందితులను […]

Disha Case: ఆడబిడ్డకు జన్మనిచ్చిన దిశ నిందితుడి భార్య...
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 07, 2020 | 2:18 PM

Disha Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు భార్య రేణుక ఆడపిల్లకు జన్మనిచ్చింది. గురువారం ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి ప్రసవం కోసం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. శుక్రవారం బిడ్డకు జన్మనివ్వగా.. తల్లీబిడ్డ ఇద్దరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దిశ కేసులో చెన్నకేశవులు ఏ2గా ఉన్నాడు. ఇక దిశ ఘటన సమయంలో రేణుక గర్భవతిగా ఉన్న విషయం విదితమే.

కాగా, దిశ ఘటనలో చెన్నకేశవులు, మిగిలిన ముగ్గురు నిందితులను పోలీసులు గతేడాది డిసెంబర్ 6న ఎన్‌కౌంటర్ చేశారు. కేసు విచారణలో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో నిందితులు పోలీసులపై దాడి చేయడంతో వారు ఎదురుకాల్పులు జరిపారు.  ఈ కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయారు. ఇక ఈ ఎన్‌కౌంటర్‌పై రేణుక సంచలన వ్యాఖ్యలు చేసింది. అటు ఈ ఘటనపై కేసు కూడా నమోదు కావడంతో నిందితుల అంత్యక్రియలు 17 రోజులు ఆలస్యమయ్యాయి. డిసెంబర్ 23న నలుగురు నిందితుల అంత్యక్రియలు నిర్వహించారు.

ఇక డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ కూడా దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘చెన్నకేశవులు భార్య రేణుక ఆడపిల్లకు జన్మనిచ్చిందని.. ఇద్దరూ కూడా ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. వీరికి ఎవరైనా దాతలు సహాయం చేయాలనుకుంటే ముందుకు రావాలని కోరారు’.

For More News:

టీవీ వీక్షకులకు గుడ్ న్యూస్..

బాన్సువాడలో దారుణం.. ముగ్గురు కూతుళ్లను హత్య చేసిన తండ్రి..

‘ఎస్ బ్యాంక్’ దెబ్బ.. వినియోగదారులకు షాకిచ్చిన ఫోన్‌పే…

మోదీ సర్కార్ సంచలనం.. ఆ రెండు ఛానళ్ల‌పై నిషేధం…

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. నోటిఫికేషన్ విడుదల

బిగ్ బ్రేకింగ్: ఏపీలో పదో తరగతి పరీక్షలకు కొత్త షెడ్యూల్

తిరుమలలో అపచారం.. వెంకన్న సాక్షిగా వాళ్లు ఏం చేశారంటే..?

విజయ్ దేవరకొండ హీరోయిన్ ఎగ్ దోశలు.. వీడియో వైరల్..

హైపర్ ఆది సంచలన నిర్ణయం.. జబర్దస్త్ నుంచి దొరబాబు, పరదేశీలు.?

సఫారీ సిరీస్… పగ్గాలు చేపట్టనున్న హిట్‌మ్యాన్.. హార్దిక్, ధావన్‌ల రీ-ఎంట్రీ ఖరారు.!

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో