AP Breaking : బావిలో పడి ముగ్గురు చిన్నారులు మృతి..

లాక్ డౌన్ వ‌ల్ల యాక్సిడెంట్స్ విప‌రీతంగా త‌గ్గిన‌ప్పట‌కీ కొన్ని విషాద‌క‌ర ఘ‌ట‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా విజయనగరం పెద్దచెరువు వద్ద అటువంటి ఇన్సిడెంటే జ‌రిగింది. నేలబావిలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు విడిచారు. మృతులను నాని ‍(4), దివాకర్ (8), జయరామ్‌ (12)గా గుర్తించారు. పెద్దచెరువు వద్ద మాన్సాస్ భూముల్లో ఉన్న బావిలో పడిన చిన్నారులు మృతి చెందారు. మృతుల్లో నాని, దివాకర్‌ అన్నదమ్ముల‌ని స‌మాచారం.

Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 05, 2020 | 5:13 PM

లాక్ డౌన్ వ‌ల్ల యాక్సిడెంట్స్ విప‌రీతంగా త‌గ్గిన‌ప్పట‌కీ కొన్ని విషాద‌క‌ర ఘ‌ట‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా విజయనగరం పెద్దచెరువు వద్ద అటువంటి ఇన్సిడెంటే జ‌రిగింది. నేలబావిలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు విడిచారు. మృతులను నాని ‍(4), దివాకర్ (8), జయరామ్‌ (12)గా గుర్తించారు. పెద్దచెరువు వద్ద మాన్సాస్ భూముల్లో ఉన్న బావిలో పడిన చిన్నారులు మృతి చెందారు. మృతుల్లో నాని, దివాకర్‌ అన్నదమ్ముల‌ని స‌మాచారం.

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??

ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..

రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..

కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..