AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘వి’లో ఆ రెండూ సస్పెన్స్ ఎలెమెంట్స్..!

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన సినిమా ‘వి’. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది.

'వి'లో ఆ రెండూ సస్పెన్స్ ఎలెమెంట్స్..!
Ravi Kiran
|

Updated on: Sep 04, 2020 | 6:46 PM

Share

Nani V Movie: నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన సినిమా ‘వి’. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. నివేధా థామస్, అదితీ రావు హైదరీ హీరోయిన్‌లుగా నటించారు. నానికి ఇది 25వ సినిమా కాగా.. మోహనకృష్ణ ఇంద్రగంటి కలయికలో ఇది మూడో సినిమా. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ సినిమాలో రెండు ఎలిమెంట్స్ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాయని చెప్పాలి. దానిలో మొదటిది ఈ సినిమా టైటిల్. అసలు ‘వి’ వెనుక రహస్యం ఏంటన్నది చిత్ర యూనిట్ కు తప్ప మరెవ్వరికీ కూడా తెలియదు. ఇక రెండోది విలన్ పాత్రలో ఎవరు నటించారన్నది పూర్తి సస్పెన్స్ పెట్టారు. మొదటి నుంచి నానినే విలన్ గా చూపిస్తున్నా.. వేరే ఎవరో ఉండి ఉంటారని ఇప్పటికే పలు ప్రిడిక్షన్స్ చెబుతున్నాయి. మరి ఈ రెండు అంశాల వెనుక సస్పెన్స్ మరికాసేపట్లో తెలియనుంది.

Follow Us
ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరడం లేదా? ఈ పుణ్యక్షేత్రాలు దర్శ
ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరడం లేదా? ఈ పుణ్యక్షేత్రాలు దర్శ
బడ్జెట్‌ ధరలోనే వైబ్ 2 5G.. ఫీచర్లు ఇవే!
బడ్జెట్‌ ధరలోనే వైబ్ 2 5G.. ఫీచర్లు ఇవే!
రూ.వేల విలువైన టీవీని పాత గుడ్డతో తుడుస్తున్నారా? సురక్షితంగా క్ల
రూ.వేల విలువైన టీవీని పాత గుడ్డతో తుడుస్తున్నారా? సురక్షితంగా క్ల
ఈ స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్ బంద్..
ఈ స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్ బంద్..
కేరళ అందాలు చూసేయండి తక్కువ ఖర్చులో! IRCTC బడ్జెట్ టూర్ ప్యాకేజీ
కేరళ అందాలు చూసేయండి తక్కువ ఖర్చులో! IRCTC బడ్జెట్ టూర్ ప్యాకేజీ
జుట్టును కత్తిరిస్తే వేగంగా పెరుగుతుందా? ఈ వార్తల్లో నిజమెంత?
జుట్టును కత్తిరిస్తే వేగంగా పెరుగుతుందా? ఈ వార్తల్లో నిజమెంత?
యుద్ధంలో ఆకలి తీర్చుకోవడానికి రష్యా సైనికులు ఏం తిన్నారో తెలుసా?
యుద్ధంలో ఆకలి తీర్చుకోవడానికి రష్యా సైనికులు ఏం తిన్నారో తెలుసా?
పాములు మీ ఇంటిని చూసి పారిపోతాయి.. ఈ 5 మొక్కలు ఉంటే చాలు..!
పాములు మీ ఇంటిని చూసి పారిపోతాయి.. ఈ 5 మొక్కలు ఉంటే చాలు..!
అతనికి చాలా బలుపు.. ఆ టాలీవుడ్ హీరో విషయంలో బాగా హర్టయిన రమాప్రభ
అతనికి చాలా బలుపు.. ఆ టాలీవుడ్ హీరో విషయంలో బాగా హర్టయిన రమాప్రభ
పాదాలకు నల్ల దారం కట్టుకోవడం.. శుభమా అశుభమా? అసలు నిజం ఇదే!
పాదాలకు నల్ల దారం కట్టుకోవడం.. శుభమా అశుభమా? అసలు నిజం ఇదే!