కాబోయే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన.. బాధ్యతలు చేపట్టక చేయబోయే తొలి సంతకం దానికేనట..!

త్వరలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

కాబోయే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన.. బాధ్యతలు చేపట్టక చేయబోయే తొలి సంతకం దానికేనట..!
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 11, 2020 | 11:51 AM

త్వరలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తొలి 100 రోజుల్లోనే కరోనాపై పోరాటానికి మూడంచెల ప్రణాళికను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో బాగంగా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన మొదటిరోజే కొవిడ్ నిబంధనలు కఠినతరం చేస్తూ ఉత్తర్వులపై మొదటి సంతకం చేస్తానని జో బైడెన్‌ చెప్పారు. జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలపై అంక్షలతో పాటు బస్సులు, రైళ్లతో పాటు బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తామన్నారు జో బైడెన్‌. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్రాల గవర్నర్లు, నగరాల మేయర్ల సహకారం తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా 10 కోట్ల కొవిడ్‌ వ్యాక్సినేషన్లు అందుబాటులోకి తెస్తామన్నారు. దేశవ్యాప్తంగా విద్యాలయాలు వీలైనంత త్వరగా తెరుచుకునేందుకు అధిక ప్రాధాన్యమిస్తామన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన నిధులను కాంగ్రెస్‌ అందించాలని బైడెన్ కోరారు.

వచ్చే విద్యా సంవత్సరం 10th పబ్లిక్ పరీక్షల విధానంలో కీలక మార్పులు
వచ్చే విద్యా సంవత్సరం 10th పబ్లిక్ పరీక్షల విధానంలో కీలక మార్పులు
WTC 2025 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్..
WTC 2025 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్..
ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ
ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ