AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మామిడికాయ పచ్చడి పెట్టిన మంత్రి సబితా

నిత్యం అధికారిక కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉండే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ఇంట్లో మామిడి కాయ పచ్చడి పెట్టేందుకు సమయం కేటాయించారు. మామిడి కాయ తొక్కు అంటే ఇష్టం లేని వారు తెలుగు రాష్ట్రల్లో ఉండరేమో. ఎంత ధనికులు అయినా, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా కొత్త మామిడి కాయ తొక్కు రుచికి ఫిదా అవ్వాల్సిందే. లాక్ డౌన్ పుణ్యమాని ప్రతిఒక్కరూ ఏదోక పని చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఒకరు రుచికరమైన వంటలు చేస్తుంటే, మరొకరు […]

మామిడికాయ పచ్చడి పెట్టిన మంత్రి సబితా
Balaraju Goud
| Edited By: |

Updated on: May 28, 2020 | 5:04 PM

Share

నిత్యం అధికారిక కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉండే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ఇంట్లో మామిడి కాయ పచ్చడి పెట్టేందుకు సమయం కేటాయించారు. మామిడి కాయ తొక్కు అంటే ఇష్టం లేని వారు తెలుగు రాష్ట్రల్లో ఉండరేమో. ఎంత ధనికులు అయినా, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా కొత్త మామిడి కాయ తొక్కు రుచికి ఫిదా అవ్వాల్సిందే. లాక్ డౌన్ పుణ్యమాని ప్రతిఒక్కరూ ఏదోక పని చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఒకరు రుచికరమైన వంటలు చేస్తుంటే, మరొకరు ఇంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదే కోవలో పచ్చడి తయారీ చేస్తూ సందడి చేశారు మంత్రి. తాము స్వయంగా పచ్చడ తయారు చేసిన దృశ్యాలను ప్రజలతో షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన భర్త మాజీ మంత్రి మంత్రిగా ఉన్నప్పుడు పొలం పనులు చేసిన సంఘటనను గుర్తు చేస్తూ నేనూ సగటు మహిళనే అన్న తీరులో పచ్చడి తయారీ చేశారు. పెద్ద హోదాలో ఉన్నా ఇంట్లో అమ్మనే అని సమాజానికి సందేశం ఇచ్చారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?
మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!