TS First Compressed Biogas Project: తెలంగాణలో కోళ్ల వ్యర్థాలతో తొలి బయోగ్యాస్ ప్రాజెక్టు ప్రారంభం

TS First Compressed Biogas Project: పౌల్ట్రీఫారమ్ లోని కోళ్ల వ్యర్థాల ఆధారంగా పని చేసే తొలి బయోగ్యాస్ ప్రాజెక్టు రాష్ట్రంగా ఏర్పాటు అయింది. హైదరాబాద్ ...

TS First Compressed Biogas Project: తెలంగాణలో కోళ్ల వ్యర్థాలతో తొలి బయోగ్యాస్ ప్రాజెక్టు ప్రారంభం
Follow us

|

Updated on: Jan 08, 2021 | 5:35 AM

TS First Compressed Biogas Project: పౌల్ట్రీఫారమ్ లోని కోళ్ల వ్యర్థాల ఆధారంగా పని చేసే తొలి బయోగ్యాస్ ప్రాజెక్టు రాష్ట్రంగా ఏర్పాటు అయింది. హైదరాబాద్ శివారులోని ఉడిత్యాల్ గ్రామంలో సోలికా ఎనర్జీ, శ్రీనివాస హ్యచరీస్, ఎక్స్ ఈఎంఎక్స్ ప్రాజెక్టు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ బయోగ్యాస్ ప్రాజెక్టు గురువారం ప్రారంభమైంది. అయితే రోజుకు 2.4 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టును ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈడీ ఆర్ఎస్ఎస్ రావు ప్రారంభించారు. 4.50 లక్షల కోళ్లు కలిగిన అతిపెద్ద కోళ్ల ఫారమ్ పక్కనే ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు.

కాగా, కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోలికా ఈ ప్రాజెక్టును నిర్మించింది. ఈ ప్లాంట్ లో ఉత్పత్తి చేసే బయోగ్యాస్ ను అత్తాపూర్ లోని ఐఓఎల్ ఔట్ లెట్ కు సరఫరా చేయనున్నారు. రాష్ట్రంలో 3.6 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో రెండో బయోగ్యాస్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు సోలికా ప్రమోటర్ హిమదీప్ తెలిపారు.

వెదర్ రిపోర్ట్ : తమిళనాడు తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం, వచ్చే 48 గంటల్లో తెలంగాణలో ఓ మోస్తారు వర్షాలు

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు