సీఎం కేసీఆర్‌కి ఎమ్మెల్యే రోజా స్వాగతం

సీఎం కేసీఆర్ దైవ చింతన గురించి అందరికి తెలిసిందే. ఎన్నికల ముందు  దేశంలోని పలు దేవాలయాలను దర్శించిన తాజాగా మరోసారి… అరుదైన ఆలయాన్ని దర్శించుకోవడానికి కంచికి వెళ్తున్నారు. కంచిలో ఉన్న శ్రీఅత్తివరదరాజ స్వామి కేసీఆర్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. హైదరాబాద్ నుంచీ ప్రత్యేక విమానంలో బయలుదేరి రేణిగుంట విమానాశ్రయంలో దిగిన కేసీఆర్‌కు.. మార్గమధ్యంలో నగరి ఎమ్మెల్యే రోజా స్వాగతం పలికారు. ఆమె కూడా కేసీఆర్‌తో కలిసి కాంచీపురం బయలుదేరారు. అక్కడ దర్శనం అనంతరం కేసీఆర్ తిరుమల చేరుకుని […]

సీఎం కేసీఆర్‌కి ఎమ్మెల్యే రోజా స్వాగతం
Follow us

|

Updated on: Aug 12, 2019 | 3:40 PM

సీఎం కేసీఆర్ దైవ చింతన గురించి అందరికి తెలిసిందే. ఎన్నికల ముందు  దేశంలోని పలు దేవాలయాలను దర్శించిన తాజాగా మరోసారి… అరుదైన ఆలయాన్ని దర్శించుకోవడానికి కంచికి వెళ్తున్నారు. కంచిలో ఉన్న శ్రీఅత్తివరదరాజ స్వామి కేసీఆర్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. హైదరాబాద్ నుంచీ ప్రత్యేక విమానంలో బయలుదేరి రేణిగుంట విమానాశ్రయంలో దిగిన కేసీఆర్‌కు.. మార్గమధ్యంలో నగరి ఎమ్మెల్యే రోజా స్వాగతం పలికారు. ఆమె కూడా కేసీఆర్‌తో కలిసి కాంచీపురం బయలుదేరారు. అక్కడ దర్శనం అనంతరం కేసీఆర్ తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు.  కాగా ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వాధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు.