AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘చప్పట్లు కొట్టాలా?.. చెట్టుకి కట్టేసి కొట్టాలా?’ బండారు ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు నిచ్చిన చప్పట్ల పిలుపుకు కౌంటరిచ్చారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి. గ్రామ వాలంటీర్ల సేవలను గౌరవిస్తూ ఈ సాయంత్రం అందరం ఇంటి నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొడదామని జగన్ ఇచ్చిన పిలుపుపై ఆయన తీవ్రంగా స్పందించారు. రెండు వరుస ట్వీట్లలో సీఎం జగన్ కు పలు ప్రశ్నలు సంధించారు. ‘మహిళ పై హత్యాయత్నం చేసిన వాలంటీర్ కి కృతజ్ఞతలు తెలపాలా? ఇలాంటి దుర్మార్గాలకు […]

'చప్పట్లు కొట్టాలా?.. చెట్టుకి కట్టేసి కొట్టాలా?' బండారు ప్రశ్న
Venkata Narayana
|

Updated on: Oct 02, 2020 | 5:42 PM

Share

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు నిచ్చిన చప్పట్ల పిలుపుకు కౌంటరిచ్చారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి. గ్రామ వాలంటీర్ల సేవలను గౌరవిస్తూ ఈ సాయంత్రం అందరం ఇంటి నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొడదామని జగన్ ఇచ్చిన పిలుపుపై ఆయన తీవ్రంగా స్పందించారు. రెండు వరుస ట్వీట్లలో సీఎం జగన్ కు పలు ప్రశ్నలు సంధించారు.

‘మహిళ పై హత్యాయత్నం చేసిన వాలంటీర్ కి కృతజ్ఞతలు తెలపాలా? ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్న వారికి చప్పట్లు కొట్టాలా? చెట్టుకి కట్టేసి కొట్టాలా? సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారూ.’ అంటూ ప్రశ్నించారు బండారు. ఇక మరో ట్వీట్ లో గ్రామ వాలంటీర్లపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ తో కూడిన వీడియో పోస్ట్ చేసి ఈ విధంగా పేర్కొన్నారు.

‘బాలిక పై అత్యాచారం చేసిన వాలంటీర్ కి చప్పట్లు కొట్టాలా? వృద్ధురాలి మెడలో గొలుసు కొట్టేసిన వాలంటీర్ కి సత్కారం చెయ్యాలా? నాటు సారా కాసిన వాలంటీర్ ని అభినందించాలా? అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన వాలంటీర్ కి సన్మానం చెయ్యాలా?’ అంటూ అందుకున్నారు బండారు సత్యనారాయణ మూర్తి.

Follow Us
నిగనిగలాడుతున్నాయని కొంటున్నారా?.. ఈ సింపుల్ టెస్టులతో నకిలీకి చె
నిగనిగలాడుతున్నాయని కొంటున్నారా?.. ఈ సింపుల్ టెస్టులతో నకిలీకి చె
పారిశుధ్య కార్మికులకు రూ.2 లక్షల జీతం! మన రాష్ట్రంలోనే..
పారిశుధ్య కార్మికులకు రూ.2 లక్షల జీతం! మన రాష్ట్రంలోనే..
ఈ చార్జీలు ఉండవు.. బ్యాంకుల కస్టమర్లకు ఆర్బీఐ శుభవార్త
ఈ చార్జీలు ఉండవు.. బ్యాంకుల కస్టమర్లకు ఆర్బీఐ శుభవార్త
డైటింగ్ చేస్తున్నారా?.. ఆకలిని చంపి, ఎనర్జీనిచ్చే పవర్ఫుల్ స్నాక్
డైటింగ్ చేస్తున్నారా?.. ఆకలిని చంపి, ఎనర్జీనిచ్చే పవర్ఫుల్ స్నాక్
అయ్యబాబోయ్.. 2026 చివరి నాటికి ఊహించని రేంజ్‌కు బంగారం ధర..?
అయ్యబాబోయ్.. 2026 చివరి నాటికి ఊహించని రేంజ్‌కు బంగారం ధర..?
15 నెలల సంజనకు కొత్త కుటుంబం,శిశు సంక్షేమంలో కోనసీమ కొత్త అధ్యాయం
15 నెలల సంజనకు కొత్త కుటుంబం,శిశు సంక్షేమంలో కోనసీమ కొత్త అధ్యాయం
అప్పట్లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. 25 ఏళ్లుగా సినిమాలకు దూరం
అప్పట్లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. 25 ఏళ్లుగా సినిమాలకు దూరం
ఉదయం లేట్‌గా నిద్రలేచిన స్టూడెంట్.. కట్ చేస్తే ఊహించని షాక్..
ఉదయం లేట్‌గా నిద్రలేచిన స్టూడెంట్.. కట్ చేస్తే ఊహించని షాక్..
ఫ్లైట్ టికెట్ రూల్స్‌లో మార్పులు.. కొత్త నిబంధనలు ఇవే..
ఫ్లైట్ టికెట్ రూల్స్‌లో మార్పులు.. కొత్త నిబంధనలు ఇవే..
ఇక టీమిండియాను సెమీస్ చేరకుండా అడ్డుకునే సీన్ లేదక్కడ..?
ఇక టీమిండియాను సెమీస్ చేరకుండా అడ్డుకునే సీన్ లేదక్కడ..?