తమిళనాడులో కరోనాతో మరో 44 మంది మృతి..!

తమిళనాడులో 24 గంటల్లో కొత్తగా 1,843 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు. మొత్తం కేసుల సంఖ్య 46,504కి చేరింది.

తమిళనాడులో కరోనాతో మరో 44 మంది మృతి..!
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 15, 2020 | 8:01 PM

కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,843 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 46,504కి పెరిగింది. ఇక సోమవారం ఒక్కరోజే 44 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 479కి చేరింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 20,678 యాక్టివ్ కేసులతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు కరోనాను జయించి 25,344 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. మరోవైపు ప్రధాన నగరాల్లో మరోసారి లాక్ డౌన్ విధించింది తమిళనాడు ప్రభుత్వం.