AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోరుబావిలో బాలుడు.. సూపర్ స్టార్ ఏం చేశాడంటే..?

తలైవా రజనీకాంత్..దేశ, విదేశాల్లో హద్దుల్లేని అభిమానం సంపాదించుకున్న నటుడు. స్టైల్, మేనేరిజమ్స్‌తో ఇండియన్ సిల్వర్ స్రీన్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసే బాద్షా. ఇదంతా సూపర్‌స్టార్‌కి ఒకవైపు మాత్రమే..మరోవైపు ఆయన అభిమానుల కోసం ఎంతదూరమైనా వెళ్తారు. వారికోసం ట్రస్ట్‌లు  ఏర్పాటు చేసి సహాయం చేస్తుంటారు. తాజాగా రజనీకాంత్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు.  తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మనప్పారైలోని ఓ బోరుబావిలో రెండేళ్ల బాలుడి చిక్కుకున్న విషయం తెలిసిందే. బాలుడిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా […]

బోరుబావిలో బాలుడు.. సూపర్ స్టార్ ఏం చేశాడంటే..?
Ram Naramaneni
| Edited By: |

Updated on: Oct 28, 2019 | 11:29 AM

Share

తలైవా రజనీకాంత్..దేశ, విదేశాల్లో హద్దుల్లేని అభిమానం సంపాదించుకున్న నటుడు. స్టైల్, మేనేరిజమ్స్‌తో ఇండియన్ సిల్వర్ స్రీన్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసే బాద్షా. ఇదంతా సూపర్‌స్టార్‌కి ఒకవైపు మాత్రమే..మరోవైపు ఆయన అభిమానుల కోసం ఎంతదూరమైనా వెళ్తారు. వారికోసం ట్రస్ట్‌లు  ఏర్పాటు చేసి సహాయం చేస్తుంటారు. తాజాగా రజనీకాంత్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు.  తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మనప్పారైలోని ఓ బోరుబావిలో రెండేళ్ల బాలుడి చిక్కుకున్న విషయం తెలిసిందే. బాలుడిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తోన్నారు. ఈ క్రమంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ బాలుడు క్షేమంగా రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

‘ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు. బోరుబావిలో చిక్కుకున్న రెండేళ్ల చిన్నారి సుజిత్‌ క్షేమంగా బయటకు రావాలని ప్రార్థిస్తున్నాను. బాబును బయటకు తీసుకువచ్చేందుకు యంత్రాల సాయంతో సహాయక సిబ్బంది కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.’ అని రజనీ పేర్కొన్నారు.

క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటున్నా:

ఇక లోకనాయకుడు కమల్ హాసన్ కూడా బోరుబావిలో చిన్నారి గురించి స్పందించారు. అతడు క్షేమంగా బయటకురావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెరిచి ఉన్న బోర్లు ఎప్పటికీ ప్రమాదకరమే అని వాటిపట్ల ప్రజలే జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

తమిళనాడు తిరుచారప్పల్లిలో రెండేళ్ల చిన్నారి బోరుబావిలో పడిపోయాడు. నడుకట్టుపట్ట్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం 5.30కి ఇంట్లోంచీ ఆడుకుంటూ వెళ్లిన సుజిత్ బయటకు వెళ్లి బోరుబావిలో పడ్డాడు.

Follow Us
బండ బూతులు తిట్టుకున్న ఒకే టీం ప్లేయర్స్.. PSLలో షాకింగ్ సీన్?
బండ బూతులు తిట్టుకున్న ఒకే టీం ప్లేయర్స్.. PSLలో షాకింగ్ సీన్?
4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ..
4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ..
సమ్మర్‌లో మామిడి పండ్లు లాగిస్తున్నారా?.. జాగ్రత్త వీరికి విషమే
సమ్మర్‌లో మామిడి పండ్లు లాగిస్తున్నారా?.. జాగ్రత్త వీరికి విషమే
ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో అప్డేట్
ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో అప్డేట్
ఈ గింజలు గ్లాసుడు నీళ్లలో ఓ స్పూన్ నానబెట్టి తాగితే ఉంటుంది సామీ!
ఈ గింజలు గ్లాసుడు నీళ్లలో ఓ స్పూన్ నానబెట్టి తాగితే ఉంటుంది సామీ!
వాస్తు టిప్స్ : మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పే సంకేతాలు ఇవే!
వాస్తు టిప్స్ : మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పే సంకేతాలు ఇవే!
నలుపు, తెలుపు, గోధుమ.. ఏ రంగు జుట్టు ఉన్నవారు అదృష్టవంతులో తెలుసా
నలుపు, తెలుపు, గోధుమ.. ఏ రంగు జుట్టు ఉన్నవారు అదృష్టవంతులో తెలుసా
భోజనం తర్వాత స్వీట్లు తినాలని ఎందుకు అనిపిస్తుంది?
భోజనం తర్వాత స్వీట్లు తినాలని ఎందుకు అనిపిస్తుంది?
'రామాయణం' టీజర్‌లో ఈ మిస్టేక్స్‌ను గమనించారా? వీడియో
'రామాయణం' టీజర్‌లో ఈ మిస్టేక్స్‌ను గమనించారా? వీడియో
వైసీపీ అధినేత జగన్‌కు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్..!
వైసీపీ అధినేత జగన్‌కు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్..!