AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెరుచుకున్న శ్రీశైలం రిజర్వాయర్‌ గేట్లు

Srisailam Reservoir Gates Lifted : శ్రీశైలం రిజర్వాయర్‌ మూడు గేట్లు ఎత్తి నీటి కిందికి విడుదల చేశారు. ఈ సీజన్‌లో తొలిసారి శ్రీశైలం రిజర్వాయర్‌ గేట్లను అధికారులు ఎత్తారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నీటి విడుదల చేశారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో శ్రీశైలం, తుంగభద్ర డ్యాంలకు వరద కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడానికి ముందు నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి  పూజలు  నిర్వహించారు. ఎగువన […]

తెరుచుకున్న శ్రీశైలం రిజర్వాయర్‌ గేట్లు
Sanjay Kasula
|

Updated on: Aug 19, 2020 | 8:16 PM

Share

Srisailam Reservoir Gates Lifted : శ్రీశైలం రిజర్వాయర్‌ మూడు గేట్లు ఎత్తి నీటి కిందికి విడుదల చేశారు. ఈ సీజన్‌లో తొలిసారి శ్రీశైలం రిజర్వాయర్‌ గేట్లను అధికారులు ఎత్తారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నీటి విడుదల చేశారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో శ్రీశైలం, తుంగభద్ర డ్యాంలకు వరద కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడానికి ముందు నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి  పూజలు  నిర్వహించారు.

ఎగువన భారీ వర్షాలతో జలాశయాలకు జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి నీరు వస్తుండడంతో శ్రీశైలం రిజర్వాయర్‌ నిండుకుండను తలపిస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్‌ ఇన్‌ఫ్లో-3.85 లక్షల క్యూసెక్కులుగా ఉంది.

ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం-885 అడుగులు, ప్రస్తుతం-881.30 అడుగులు వరకు నీరు ఉంది. ఎగువన కర్ణాటక, తెలంగాణాల్లో భారీ వర్షాలు పడుతుండడంతో వరద పెరిగే అవకాశం ఉందని అధికారులుఅంటున్నారు. తుంగభద్ర, కృష్ణాలో ప్రవాహంపై నీటి పారుదలశాఖ, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

Follow Us
'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ నోట కీలకాంశాలు..!
'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ నోట కీలకాంశాలు..!
నిచ్చెన అవసరం లేకుండానే సీలింగ్ ఫ్యాన్ క్లీనింగ్.. నిమిషాల్లో..
నిచ్చెన అవసరం లేకుండానే సీలింగ్ ఫ్యాన్ క్లీనింగ్.. నిమిషాల్లో..
సర్కార్‌లో గేమ్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి సందడి..
సర్కార్‌లో గేమ్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి సందడి..
అఖిల్‌ను టార్గెట్ చేసిన రామ్ చరణ్‌..!
అఖిల్‌ను టార్గెట్ చేసిన రామ్ చరణ్‌..!
భగ్గుమంటున్న భారత్‌..ఏపీకి రెడ్‌ అలర్ట్‌.. తెలంగాణకు వర్ష సూచన
భగ్గుమంటున్న భారత్‌..ఏపీకి రెడ్‌ అలర్ట్‌.. తెలంగాణకు వర్ష సూచన
చూస్తేనే నోరూరే గోంగూర పచ్చడి.. ఆంధ్రా స్టైల్‌లో ఇలా చేసుకోండి
చూస్తేనే నోరూరే గోంగూర పచ్చడి.. ఆంధ్రా స్టైల్‌లో ఇలా చేసుకోండి
రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు
రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు
20 ఏళ్ల అప్పు 10 ఏళ్లలోనే క్లోజ్.. రూ.30 లక్షలు ఆదా చేసే ట్రిక్స్
20 ఏళ్ల అప్పు 10 ఏళ్లలోనే క్లోజ్.. రూ.30 లక్షలు ఆదా చేసే ట్రిక్స్
ఈ స్ఫటిక మాల ఒక్కటి ధరించండి.. ఐశ్వర్యం, ఆనందం మీ ఇంటికే వస్తాయి!
ఈ స్ఫటిక మాల ఒక్కటి ధరించండి.. ఐశ్వర్యం, ఆనందం మీ ఇంటికే వస్తాయి!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ నన్ను పిచ్చి పిచ్చిగా కొట్టారు..
ఎన్టీఆర్ ఫ్యాన్స్ నన్ను పిచ్చి పిచ్చిగా కొట్టారు..
అఖిల్‌ను టార్గెట్ చేసిన రామ్ చరణ్‌..!
అఖిల్‌ను టార్గెట్ చేసిన రామ్ చరణ్‌..!
భగ్గుమంటున్న భారత్‌..ఏపీకి రెడ్‌ అలర్ట్‌.. తెలంగాణకు వర్ష సూచన
భగ్గుమంటున్న భారత్‌..ఏపీకి రెడ్‌ అలర్ట్‌.. తెలంగాణకు వర్ష సూచన
రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు
రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు
ధురంధర్‌ జోరుకు బ్రేక్‌ వేసిందెవరు..?
ధురంధర్‌ జోరుకు బ్రేక్‌ వేసిందెవరు..?
చిన్న సినిమాలకే పరిమితమవుతున్న తెలుగమ్మాయిలు
చిన్న సినిమాలకే పరిమితమవుతున్న తెలుగమ్మాయిలు
క్లాస్‌ టు మాస్‌.. మాస్‌ టు క్లాస్‌ రూటు మారుస్తున్న టాప్‌ స్టార్
క్లాస్‌ టు మాస్‌.. మాస్‌ టు క్లాస్‌ రూటు మారుస్తున్న టాప్‌ స్టార్
కాంగ్రెస్ పార్టీ వీడడానికి కారణం ఇదే.. అసలు విషయం బయటపెట్టిన..
కాంగ్రెస్ పార్టీ వీడడానికి కారణం ఇదే.. అసలు విషయం బయటపెట్టిన..
బీఆర్ఎస్‌లో చేరికపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
బీఆర్ఎస్‌లో చేరికపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
కేసీఆర్ చేసిందే కరెక్ట్.. కాళేశ్వరం ప్రాజెక్టుపై TV9 క్రాస్ ఫైర్‌
కేసీఆర్ చేసిందే కరెక్ట్.. కాళేశ్వరం ప్రాజెక్టుపై TV9 క్రాస్ ఫైర్‌
బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలన దారుణంగా ఉంది: జీవన్ రెడ్డి
బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలన దారుణంగా ఉంది: జీవన్ రెడ్డి