AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజ‌య‌వాడ : వినియోగించిన మాస్కుల‌కు స్పెష‌ల్ డస్ట్ బిన్ లు..

విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ వినూత్న ఐడియాతో ముందుకొచ్చింది. ఉప‌యోగించిన మాస్కుల‌కు వేయ‌డానికి న‌గ‌రంలో వివిధ చోట్ల స్పెష‌ల్ డ‌స్ట్ బిన్ ల‌ను ఏర్పాటు చేసింది.

విజ‌య‌వాడ : వినియోగించిన మాస్కుల‌కు స్పెష‌ల్ డస్ట్ బిన్ లు..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jul 23, 2020 | 8:16 PM

Share

విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ వినూత్న ఐడియాతో ముందుకొచ్చింది. ఉప‌యోగించిన మాస్కుల‌కు వేయ‌డానికి న‌గ‌రంలో వివిధ చోట్ల స్పెష‌ల్ డ‌స్ట్ బిన్ ల‌ను ఏర్పాటు చేసింది. వినియోగించిన మాస్కుల‌తో వ్యాధి వ్యాప్తి చెందే అవ‌కాశం ఉండ‌టంతో అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ డస్ట్ బిన్ లు క‌రోనా వైర‌స్ రూపాన్ని పోలి ఉంటాయి. కాగా ఉప‌యోగించిన మాస్కులు ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ప‌డేయ‌కుండా ఈ డ‌స్ట్ బిన్స్ లో వేయాల‌ని అధికారులు కోరుతున్నారు. ఇలా చేయ‌డం ద్వారా మున్సిప‌ల్ సిబ్బందికి, సాటి ప్ర‌జ‌ల‌కు రిస్క్ త‌గ్గించిన‌వార‌వుతార‌ని చెబుతున్నారు.

ఇక కృష్ణ జిల్లాలో కేసులు ప్ర‌మాద‌క‌రంగా పెరుగుతున్నాయి. ఈ రోజు రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం జిల్లా వ్యాప్తంగా 230 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 124గా ఉంది. అత్య‌ధిక మ‌ర‌ణాలు ఉన్న జిల్లాల్లో క‌ర్నూలు(142) త‌ర్వాత కృష్ణ రెండో స్థానంలో ఉంది.

రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..